Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్పోయిన కీర్తిని జానీ తిరిగి పొందడం కష్టం.. అంత సులభం కాదు..

సెల్వి
గురువారం, 26 సెప్టెంబరు 2024 (13:58 IST)
లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ అలియాస్ షేక్ జానీని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సస్పెండ్ చేసింది. జానీ మాస్టర్ బాహుబలి, పుష్ప: ది రైజ్' వంటి సినిమాల ద్వారా మరింత పాపులర్ అయ్యాడు. 
 
ప్రస్తుతం జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఫిర్యాదుల మేరకు జైలులో గడుపుతున్నాడు. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మాజీ జనరల్ సెక్రటరీ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. "లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు వచ్చిన వెంటనే మేము జానీని డ్యాన్సర్ యూనియన్ ప్రెసిడెంట్‌గా సస్పెండ్ చేసాం. అతను కోల్పోయిన కీర్తిని తిరిగి పొందడం కష్టం. అతను తమిళం, హిందీ, తెలుగు సినిమాలలో చాలా బిజీగా ఉన్నాడు. ఇక జానీకి జాతీయ అవార్డు వేరే.." అంటూ ఎద్దేవా చేశారు. 
 
ఇంకా మాట్లాడుతూ... "మేము అతని సభ్యత్వ కార్డును ఉపసంహరించుకోలేదు. తదుపరి కోర్టు విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటాం. మధ్యలో, అతను బెయిల్‌పై వస్తే, ఈ ఆరోపణల తర్వాత అది సులభం కాదు," అంటూ చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం