Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేద బాలికను కన్నెత్తికూడా చూడని కరీనా కపూర్.. నెటిజన్లు ఫైర్

Webdunia
మంగళవారం, 31 డిశెంబరు 2019 (15:38 IST)
పేద చిన్నారిని బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ పట్టించుకోకపోవడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన.. కరీనా కపూర్‌కు పేద చిన్నారిని పట్టించుకోకపోవడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. కాళ్లు పట్టుకున్నా.. చూసీ చూడనట్లుగా వెళ్లిపోవడాన్ని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ ఘటన బాంద్రాలోని మౌంట్ మేరీ చర్చి వద్ద చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కరీనా-సైఫ్ దంపతుల ముద్దుల కొడుకు తైమూర్ ఆలీ ఖాన్ బర్త్ డే జరిగింది. ఈ సందర్భంగా మౌంట్ మేరీ చర్చీకి కరీనా వచ్చారు. ఈ సందర్భంగా కరీనాను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకొనేందుకు పోటీ పడ్డారు. 
 
జనాల మధ్యలో నుంచి ఓ బిచ్చగాడి కూతురు కరీనా దగ్గరకు వచ్చింది. కాలు పట్టుకుంది. కానీ ఆమె మాత్రం ఏమీ పట్టించుకోకుండా కొడుకు తైమూర్‌ను ఎత్తుకుని ముందుకెళుతోంది. అక్కడనే ఓ మహిళా పోలీసు బాలికను పక్కకు తీసేందుకు ప్రయత్నించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ బాలిక వైపు చూడకుండా కరీనా కపూర్‌ వెళ్ళిపోవడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments