షాకింగ్, రెడ్ లైట్ ఏరియాలో శ్వేతా బసు ప్రసాద్

Webdunia
శనివారం, 6 ఫిబ్రవరి 2021 (21:55 IST)
శ్వేతా బసు ప్రసాద్. టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త బంగారులోకం చిత్రంతో తన కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వార్తల్లో తళుక్కుమంటూ వుంటుంది. తాజాగా ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలో కనబడి షాకిచ్చింది. ఇంతకీ శ్వేతాబసు ప్రసాద్ అక్కడికి ఎందుకు వెళ్లింది.. ఆ విషయం తనే చెప్పింది.
 
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర్ బండార్కర్ తెరకెక్కిస్తున్న ఇండియా లాక్ డౌన్ చిత్రంలో తను సెక్స్ వర్కర్ గా నటిస్తోందట. లాక్ డౌన్ సమయంలో సెక్స్ వర్కర్ల జీవితం ఎలా వుందో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లిందట. వారి గాధలను విని కన్నీళ్లు వచ్చాయట. వారి కష్టాలను ప్రత్యక్షంగా చూసినప్పుడే తన పాత్రకు న్యాయం చేయగలనని నమ్మి, రెడ్ లైట్ ఏరియాకు వెళ్లినట్లు చెప్పుకొచ్చింది శ్వేతా బసు. మరి ఈ చిత్రంతోనైనా ఆమె కెరీర్ తళుక్కుమనాలని కోరుకుందాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ చేసిన కౌన్సిలర్

ప్రియురాలితో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద మృతి

సంత్రాగచ్చి - చర్లపల్లి స్పెషల్‌లో మహిళపై అత్యాచారం

బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ - 40 మంది స్టార్ క్యాంపైనర్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం