Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను రాజకుమారిని అంటున్న నటి... ఆ హోటల్ గదిలో అలా జరిగిపోయింది...

నటి శ్వేతాబసు తాను రాజకుమారిని అని చెబుతోంది. అదెలాగంటే.. తనను అందరూ నెగెటివ్‌ కోణంలో చూశారు. కొత్తబంగారు లోకం సినిమాలో ఎంతగా ఆదరించారో.. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల కెరీర్‌ నాశనమైంది. ఓ వారపత్రిక నిర్వహించే అవార్డు కార్యక్రమానికి రమ్మంటే వచ్చ

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (20:18 IST)
నటి శ్వేతాబసు తాను రాజకుమారిని అని చెబుతోంది. అదెలాగంటే.. తనను అందరూ నెగెటివ్‌ కోణంలో చూశారు. కొత్తబంగారు లోకం సినిమాలో ఎంతగా ఆదరించారో.. ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల కెరీర్‌ నాశనమైంది. ఓ వారపత్రిక నిర్వహించే అవార్డు కార్యక్రమానికి రమ్మంటే వచ్చాను. వారు ఏర్పాటు చేసిన హోటల్‌లో దిగాను. కానీ తర్వాత ఏం జరిగిందో కానీ.. నన్ను పోలీసులు అరెస్ట్‌ చేసి రైడ్‌ చేశామని.. బ్రోతల్‌గా క్రియేట్‌ చేశారు. ఇదంతా పెద్ద పీడకలగా చెబుతోంది. 
 
అసలు ఆ రోజు రాత్రి ఏమి జరిగిందనేది చెబుతూ.. ప్రోగ్రాం అయిన తర్వాత ముంబైకు వెళ్ళాల్సింది. కానీ ఎక్కాల్సిన విమానం కాన్సిల్‌ కావడంతో తిరిగి అదే రూమ్‌కు వచ్చాను. కాసేపటికి.. పోలీసులు నేనున్న రూమ్‌కు రైడ్‌ కోసం వచ్చారు. అసలు ఏం జరుగుతుందో తెలిసుకునే లోపలే అంతా జరిగిపోయిందంటూ.. వివరించింది. ఇప్పటికే ఈ విషయాన్ని చెప్పినా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె అక్కడి మీడియాకు తెలిపింది. 
 
ఏక్తాకపూర్‌ నిర్మాతగా వుంటున్న మెగా సీరియల్‌ చంద్రనందినిలో రాజకుమారి పాత్ర చేస్తున్నానని చెప్పింది. ఈ సీరియల్‌తో రాజకుమారిగా పాపులర్ అవుతానని.. ఈ క్రెడిట్‌ ఏక్తాకు దక్కుతుందని... ఏక్తా.. డేరింగ్‌ డాషింగ్‌ నిర్మాత దర్శఖురాలని కితాబిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో శృంగారంలో మునిగిన జంట: బ్రిడ్జి పైనుంచి వీడియో రికార్డింగ్, ట్రాఫిక్ జామ్

బనకచర్లపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు సిద్ధం : సీఎం రేవంత్ రెడ్డి

కదులుతున్న రైలులో రక్తం వచ్చేట్లు కొట్టుకున్న యువతులు (video)

100 మంది పిల్లలకు జన్మనిచ్చానంటున్న టెలిగ్రామ్ సీఈవో!

'ఆపరేషన్ సింధు' కోసం గగనతలాన్ని తెరిచిన ఇరాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments