Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవితేజ వెనకడుగు వేశాడు... నాని ఆక్యుపై చేసేశాడు....

ఎంత స్పీడ్‌లో వెళుతున్న వాహనానికికైనా స్పీడ్‌ బ్రేకర్లుంటాయి. మనిషికైనా జీవితంలో ఆ బ్రేక్‌లో ఆదర్శమని చెబుతుంటారు. ఏదిఏమైనా... ఒక కిక్‌ ఇస్తే వెళ్ళి అంతదూరం పడతావ్‌ అని తరచుగా సరదాగా వాడే ప్రయోగం.. ఏ ముహూర్తాన రవితేజ కిక్‌-2 చేశాడోకానీ.. అతడే ఇండస్ట్

Webdunia
బుధవారం, 23 నవంబరు 2016 (20:05 IST)
ఎంత స్పీడ్‌లో వెళుతున్న వాహనానికికైనా స్పీడ్‌ బ్రేకర్లుంటాయి. మనిషికైనా జీవితంలో ఆ బ్రేక్‌లో ఆదర్శమని చెబుతుంటారు. ఏదిఏమైనా... ఒక కిక్‌ ఇస్తే వెళ్ళి అంతదూరం పడతావ్‌ అని తరచుగా సరదాగా వాడే ప్రయోగం.. ఏ ముహూర్తాన రవితేజ కిక్‌-2 చేశాడోకానీ.. అతడే ఇండస్ట్రీకి దూరంగా వెళ్లినట్లయింది. చేతిలో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. అప్పట్లో.. నిఖిల్‌.. సినిమాలో అతని యాక్షన్‌ చూసి.. తనలాగే స్పీడ్‌గా వున్నాడంటూ అభినందించారు. ఆ తర్వాత నాని కూడా స్పీడ్‌గా వున్నాడంటూ చెప్పాడు. 
 
చాలామంది నానికి కనెక్ట్ అవుతున్నారు. రవితేజకున్న ఫిగర్‌ స్పీడ్‌ లేకపోయినా.. నాని సేఫ్‌సైడ్‌ హీరోగా నిలిచాడు. ఎందుకంటే.. రవితేజ ఎప్పుడైతే ఎనకడుగువేశాడో.. దాంతో ఇతర హీరోలు ఆ స్థానాన్ని ఆక్యుపై చేయడానికి చూస్తుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితిని చూసి రవితేజ.. ముందగుడుకంటే వెనకడుగు వేయడం బెటరని విదేశాలకు చెక్కేశాడు. 
 
ఇప్పటికే దిల్‌రాజుతో సినిమా చేయాల్సింది.. ఎక్కువ రెమ్యునరేషన్‌ కోసం పట్టుపడడం.. అది కాస్త చేజారిపోవడంతో... ఆతర్వాత అతన్ని పలుకరించేవాడులేడు. ఏదో మరో సినిమా వుందంటూ.. ఈమధ్య వార్తలు వచ్చాయి. కానీ అదికూడా జారిపోయింది. అందుకే.. కొద్దికాలం విశ్రాంతి తీసుకుని.. మరలా వెండితెరపై రావడానికి ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విదేశాల్లో గడుపుతున్న రవితేజ.. తర్వాత ఏం చేస్తాడో చూద్దాం.

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments