Webdunia - Bharat's app for daily news and videos

Install App

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

దేవీ
శనివారం, 31 మే 2025 (09:31 IST)
Diya, Surya, Jyothika
దక్షిణాదిలో అందరికీ తెలిసిన స్టార్ సూర్య, తన భార్య జ్యోతిక, కుమార్తె దియా తో కలిసి కాలిఫోర్నియాలో దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. యూనివర్శిటీ ఆఫ్ సౌత్ రన్ కాలిఫోర్నియా స్నాతకోత్సవంలో కుమార్తె దియా పట్టా పుట్టుకునే వేడుకకు కుటుంబంలో సూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో దియా దిగిన ఫొటో ఆకట్టుకుంది.
 
కాగా, ఈ ఫొటోలో సూర్య మందపాటి గడ్డం, మీసంతో కనిపించాడు. దీనితో ఈ గెటప్ ఫ్రాంచైజీ నుండి సింగం 4 కోసం వుందనే వార్తలు కోలీవుడ్ వార్తలు వినిపించాయి. కాగా కొద్దిసేపటికి ఈ న్యూస్ తెలిసిన జ్యోతిక ఫొటోను డిలీట్ చేసిందని తెలుస్తోంది.
 
సూర్య సక్సెస్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూనే వున్నాడు. ప్రస్తుతం 46వ చిత్రం చేస్తున్నాడు. ఇటీవలే విడుదలైన రెట్రో పెద్దగా ఆదరణకు నోచుకోలేదు. ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. ఆ సందర్భంగా ఓసారి మీడియాతో మాట్లాడుతూ సింగం సీక్వెల్ కు సిద్ధంగా వున్నట్లు తెలిపారు. సో. దానిని బట్టి మరో సక్సెస్ కోసం తప్పనిసరిగా చేయాలని సోషల్ మీడియా కథనాలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

భార్య కోసం మేనల్లుడిని నరబలి ఇచ్చిన భర్త.. సూదులతో గుచ్చి?

MK Stalin: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కానున్న తమిళనాడు సీఎం స్టాలిన్

సెలవుల తర్వాత హాస్టల్‌కు వచ్చిన బాలికలు గర్భవతులయ్యారు.. ఎలా?

పాదపూజ చేసినా కనికరించని పతిదేవుడు... ఈ ఇంట్లో నా చావంటూ సంభవిస్తే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments