Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్య, కార్తీక్ సుబ్బరాజ్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ పూర్తి

డీవీ
సోమవారం, 7 అక్టోబరు 2024 (15:57 IST)
Suriya 44 movie team
వెర్సటైల్ స్టార్ సూర్య, వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ హైలీ యాంటిసిపేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా #Suriya44 అద్భుతమైన లొకేషన్‌లలో షూటింగ్‌ పూర్తి చేసుకుంది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.
 
సూర్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సూర్య44 గ్లింప్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసింది. సూర్య ఫ్రెంచ్ గడ్డంతో, ఇంటెన్స్ అవతార్‌లో కనిపించారు.ఈ గ్లింప్స్ సినిమా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని సూచిస్తోంది.
 
ఈ సినిమాలో సూర్య సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నందున, మేకర్స్ త్వరలో ప్రమోషన్స్ ని ప్రారంభించనున్నారు.
 
ఈ చిత్రానికి శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా, సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. మహ్మద్ షఫీక్ అలీ ఎడిటర్.
 
ఈ చిత్రానికి రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్, కార్తికేయ సంతానం (స్టోన్ బెంచ్ ఫిల్మ్స్) సహ నిర్మాతలు.  
 తారాగణం: సూర్య, పూజా హెగ్డే, జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్ 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments