Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత ఫ్యాన్సుకు సర్‌ప్రైజ్.. రీ-రిలీజ్ కాబోతున్న ఓ బేబీ

Webdunia
మంగళవారం, 7 మార్చి 2023 (19:25 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంత తాజా సినిమా ఓ బేబీ సినిమా మంచి విజయం సాధించింది. లేడీ డైరక్టర్ నందినిరెడ్డి రూపొందించిన ఓ బేబీ సినిమా ప్రస్తుతం రీ-రిలీజ్ అవుతోంది. సమంత మెయిన్ లీడ్‌గా నటించిన ఈ చిత్రంలో నాగశౌర్య, తేజ సజ్జ, లక్ష్మి, రాజేంద్రపసాద్‌ కీలక పాత్రల్లో నటించారు. 
 
ఈ చిత్రాన్ని సురేష్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, గురు ఫిల్మ్స్, క్రాస్‌ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. 2019 జులై 5న ఈ చిత్రం విడుదలై మెప్పించింది. ఈ సినిమా రూ.40 కోట్ల వరకు కలెక్షన్ల వర్షం కురిపించింది. 
 
ఇక ఇప్పుడు ఈ చిత్రం మరోసారి రిలీజ్‌ కాబోతుంది. ఇటీవల కాలంలో సినిమాల రీ రిలీజ్‌ ట్రెండ్‌ ఊపందుకున్న నేపథ్యంలో `ఓ బేబీ` మరోసారి థియేటర్లోకి రాబోతుంది. 
 
మహిళా దినోత్సవం సందర్భంగా ఈ సినిమాని రీరిలీజ్‌ చేయబోతుంది పీవీఆర్‌ సినిమా. కేవలం పీవీఆర్‌, ఐనాక్స్ థియేటర్లలోనే ఈ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్ నగరంలో జన్మించిన రెండు తలల శిశువు

బెట్టింగ్ యాప్‌లో లూడో ఆడాడు.. రూ.5లక్షలు పోగొట్టుకున్నాడు.. చివరికి ఆత్మహత్య

కొత్త ఉపరాష్ట్రపతి రేసులో శశిథరూర్? కసరత్తు ప్రారంభించిన ఈసీ

క్యూలో రమ్మన్నందుకు.. మహిళా రిసెప్షనిస్ట్‌ను కాలితో తన్ని... జుట్టుపట్టి లాగి కొట్టాడు...

Ganesh idol immersion: సెప్టెంబర్ 6న గణేష్ విగ్రహ నిమజ్జనం.. హుస్సేన్ సాగర్‌లో అంతా సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments