Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూర్యతో శ్రుతి లుక్ అదిరింది.. కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయ్యిందే.. (photo)

‘సింగం తొలి రెండు భాగాలు సూపర్ హిట్టయిన నేపథ్యంలో ‘ఎస్-3’పై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో.. సూర్యతో శ్రుతి లుక్ అదిరింది.. కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయ్యిందే.. అంటున్నారు.. సింగం 3 స్టిల్స్ చూసిన వారం

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (16:36 IST)
‘సింగం తొలి రెండు భాగాలు సూపర్ హిట్టయిన నేపథ్యంలో ‘ఎస్-3’పై అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో.. సూర్యతో శ్రుతి లుక్ అదిరింది.. కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయ్యిందే.. అంటున్నారు.. సింగం 3 స్టిల్స్ చూసిన వారంతా. శ్రుతిహాసన్‌తో సెవన్త్ సెన్స్ సినిమాలో నటించిన సూర్య ప్రస్తుతం సింగం 3లో నటిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ దగ్గర్నుంచి వరుస హిట్లతో దూసుకెళ్తున్న శ్రుతిహాసన్ ‘ఎస్-3’ పేరిట సింగం సిరీస్‌లో భాగంగా వస్తున్న సినిమాలో నటిస్తోంది. 
 
ఈ సినిమాలో సూర్య-శ్రుతి ఎలా ఉంటుందో శాంపిల్‌గా ఒక ఫొటో వదిలింది ‘ఎస్-3’ టీమ్. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫోటోలో సూర్య-శ్రుతి జంటకు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. శ్రుతిలో ప్రస్తుతం ఎంతో మెచ్యూరిటీ కనిపిస్తోంది. ఇద్దరి జోడీ చూడముచ్చటగా ఉంది.
 
మూడో భాగంలోనూ అనుష్క ఉన్నప్పటికీ ఈ సినిమాకు శ్రుతినే ప్రధాన ఆకర్షణ అవుతుందని సినీ జనం అంటున్నారు. దీపావళి కానుకగా ‘ఎస్-3’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా డిసెంబరు 19న తమిళ-తెలుగు భాషల్లో విడుదల కానుంది. 

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments