Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌తీ క్ష‌ణాన్ని ఎంజాయ్ చేయాలంటున్న స‌న్నీలియోన్‌

Webdunia
శనివారం, 24 ఏప్రియల్ 2021 (12:35 IST)
Sunny leoen-1
న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తుంపి పొందిన స‌న్నీ లియోన్ కొత్త రాగాన్ని అందుకుంది. ఇప్ప‌టివ‌ర‌కు ర‌క‌ర‌కాల పాత్ర‌లు, ఐటం సాంగ్స్‌లు చేసిన ఆమె ఇప్పుడు పొందిక‌మైన పాత్ర‌లు చేయ‌డానికి సిద్ధం అంటుంది. అందుకు త‌గిన‌ట్లుగా త‌మిళ‌, మ‌ల‌యాళ సినిమాలో న‌టిస్తోంది. ఇటీవ‌లే జ‌రిగిన కొండ ప్రాంతాల‌లో షూటింగ్‌ను ఎంజాయ్ చేస్తూ, అక్క‌డ క‌ట్ అయిన చెట్టుల‌పై నిలుచుని ఫోజులిచ్చింది. ప్ర‌కృతి అంటే చాలా ఇష్టం.

Sunny leoen-2
ప్ర‌తి క్ష‌ణాన్ని ఇలా ఎంజాయ్ చేస్తుంటాను. ఇలాంటి మెమొరిస్ అప్పుడ‌ప్ప‌డు వ‌స్తాయంటూ ఆ చెట్టుపైనుంచి కింద‌కు జంప్ చేసి స‌న్నివేశాల‌న్ని రీప్లేగా ఫొటోలు తీయించుకుని చూసి మ‌రీ ఆనందించింది. బాలీవుడ్‌లో రాగిణి ఎం.ఎం.ఎస్‌. అంటూ చిత్రాలు చేసిన ఆమె గురించి కరణ్ జిత్ కౌర్- ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోని పేరు సిరీస్ కూడా తీశాడు. ఇలా న‌టిగా త‌న‌కు ద‌క్కిన గొప్ప అవ‌కాశ‌మ‌ని ఇంత‌కుముందు గ‌ర్వంగా చెప్పింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments