Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీలిచిత్రాల్లో నటించకముందు ఎలా ఉండేదాన్నో.. అలాగే కావాలని?: సన్నీ భావోద్వేగం

తన జీవితం ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ ''కరణ్‌ జిత్‌ కౌర్- ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీలియోన్"న్ని ఆమె చూడటం జరిగింది. ఈ సినిమా చూశాక సన్నీ భావోద్వేగానికి గురైంది. ఇంకా తన భావోద్వేగాన్ని అభిమానులతో

Webdunia
శనివారం, 26 మే 2018 (18:26 IST)
పోర్న్‌ కమ్ బాలీవుడ్ నటి సన్నీలియోన్ దక్షిణాది ప్రేక్షకుల కోసం ''వీర మహాదేవి''గా రాబోతోంది. ''షావుకార్‌ పేట", "బొట్టు" వంటి హర్రర్‌ చిత్రాలను తెరకెక్కించి తమిళ దర్శకుడు వీసీ వడివుడయన్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. చారిత్రక నేపథ్యంతో తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
మరోవైపు.. తన జీవితం ఆధారంగా తీసిన డాక్యుమెంటరీ ''కరణ్‌ జిత్‌ కౌర్- ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీలియోన్"న్ని ఆమె చూడటం జరిగింది. ఈ సినిమా చూశాక సన్నీ భావోద్వేగానికి గురైంది. ఇంకా తన భావోద్వేగాన్ని అభిమానులతో పంచుకుంది. 
 
ఈ సందర్భంగా సన్నీలియోన్‌ ట్వీట్‌ చేస్తూ... ఆ డాక్యుమెంటరీ చూస్తున్నంత సేపు కన్నీరు ఆగలేదని చెప్పింది. తన హృదయం కొన్ని వేలసార్లు బద్దలైందని ఆవేదన చెందింది. తాను నీలి చిత్రాల్లో నటించడానికి ముందు ఎలా ఉండేదాన్నో, మళ్లీ అలా కావాలని కోరుకుంటున్నానని ఉద్వేగానికి లోనైంది. కానీ ఆ రోజు ఎప్పటికీ తిరిగిరాదని తెలుసు. అయినప్పటికీ తన పాత వ్యక్తిత్వం మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుందని వాపోయింది. 
 
మొత్తానికి తాను తప్పు చేశానంటూ సన్నీ లియోన్ ట్వీట్ అభిమానుల హృదయాలను కలచివేసింది. ప్రస్తుతం సన్నీ ట్వీట్‌పై ఆమె ఫ్యాన్స్ ఓదార్పుతో కూడిన కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో కొత్త టెక్స్‌టైల్ పాలసీ.. రూ.10 వేల కోట్ల పెట్టుబడులు

అది యేడాది క్రితం పోస్టు.. ఈ కేసులో అంత తొందరెందుకో : ఆర్జీవీ ప్రశ్న

16 యేళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాల్సిందే...

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ 'తుఫాన్' - నేడు ప్రధాని మోడీతో భేటీ!!

EVM లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, మీరు గెలిస్తే ట్యాంపరింగ్ కాదా అంటూ ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం