Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్నీలియోన్‌ ప్రధాన పాత్రలో 'రాత్రి'

శ్రీబాలాజీ మోషన్‌ పిక్చర్స్‌ బ్యానరుపై సన్నిలియోన్‌ ప్రధాన పాత్రలో విడుదలైన హిందీ చిత్రం 'రాగిని ఎంఎంఎస్‌ 2'. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో 'రాత్రి' పేరుతో అనువాదమవుతోంది. భూషణ్‌ పటేల్‌ దర్శకత్వం వహించార

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (19:58 IST)
శ్రీబాలాజీ మోషన్‌ పిక్చర్స్‌ బ్యానరుపై సన్నిలియోన్‌ ప్రధాన పాత్రలో విడుదలైన హిందీ చిత్రం 'రాగిని ఎంఎంఎస్‌ 2'. ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో 'రాత్రి' పేరుతో అనువాదమవుతోంది. భూషణ్‌ పటేల్‌ దర్శకత్వం వహించారు. సినిమాలోని 'బేబి డాల్‌..' పాట పెద్దఎత్తున హిట్టయ్యింది. 
 
సుమారు 8 కోట్ల మంది ఈ పాటను యూ ట్యూబ్‌లో చూశారు. తమిళ అనువాదానికి తమిళ దర్శకుడు ఆదిరాజా మాటలు, పాటలు రాశారు. ఆయన రాసిన 'జొలి జొలిక్కుం డిజిటల్‌ పొన్ను.. తెరి తెరిక్క పాత్తా జిన్ను' అనే పాటను ఇటీవల రికార్డు చేశారు. ప్రముఖ నటి రమ్య నంబీశన్‌ ఈ పాటను పాడారు.
 
తెలుగులో కూడా ఆమే పాడటం విశేషం. ఓ బంగ్లాకు వెళ్లే సినీ చిత్రీకరణ యూనిట్‌.. అక్కడ ఎదుర్కొనే సమస్యలతో ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాకు సంబంధించిన గ్రాఫిక్‌ సన్నివేశాలకు కూడా మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం అనువాద పనులు శరవేగంగా సాగుతున్నాయని, త్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments