Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిశా పటానీకి వార్నింగ్ ఇచ్చిన టైగర్ ష్రాఫ్ తల్లి... బి టౌన్‌లో హాట్ టాపిక్

దిషా పటానీ.. ఒక తెలుగు సినిమాతో ఇక్కడ గుర్తింపు తెచ్చుకున్న నటి, టైగర్ ష్రాఫ్.. జాకీ ష్రాఫ్ వారసుడిగా గుర్తింపు కలిగిన వారసుడు. ఇలాంటి వీరిద్దరి మధ్యనా సమ్ థింగ్ ఉందని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుత

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (18:38 IST)
దిషా పటానీ.. ఒక తెలుగు సినిమాతో ఇక్కడ గుర్తింపు తెచ్చుకున్న నటి, టైగర్ ష్రాఫ్.. జాకీ ష్రాఫ్ వారసుడిగా గుర్తింపు కలిగిన వారసుడు. ఇలాంటి వీరిద్దరి మధ్యనా సమ్ థింగ్ ఉందని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతున్న విషయం తెలిసిందే. ఇది వరకు టైగర్‌.. దిశా కలిసి తమ మధ్య ఏమీ లేదంటూ వివరణ ఇచ్చారు. 
 
నేను కేవలం టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి సినిమాలకు.. విందుకు వెళ్తుండటం చూసి మేమిద్దరం డేటింగ్‌లో ఉన్నామని అందరూ అనుకుంటున్నారు. కానీ.. మా మధ్య ప్రేమ దోమా అలాంటిదేం లేదని ఘాటుగా సమాధానమిచ్చింది. ఇద్దరికీ డ్యాన్స్‌, జిమ్నాస్టిక్‌ అంటే చాలా ఇష్టం. అందుకే మేం కలిసిపోయాం అని వివరణ ఇచ్చింది.
 
ఇదిలావుంటే...ఇటీవలే టైగర్‌ ష్రాఫ్-దిషా పటానీల ఫ్యామిలీలు కలిసి హాలిడే ట్రిప్‌కు వెళ్లారట. అక్కడ టైగర్‌తో దిశా చాలా చనువుగా ఉండటం టైగర్ ష్రాఫ్ తల్లి అయేషా ష్రాఫ్ చూసి, అసహనం వ్యక్తం చేసిందట. అంతటితో ఆగకుండా తన కొడుకుకి కొంచెం దూరంగా ఉంటే మంచిదని దిశాకు వార్నింగ్ కూడా ఇచ్చిందని బాలీవుడ్ వర్గాలు కోడై కూస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం సేవించి మొబైల్‍‌లో పాటలు పెట్టి బాలికలతో హెడ్మాస్టర్ అసభ్య నృత్యం

దక్షిణాసియా- రష్యా అనుసంధానం.. రైలు, రోడ్డు మార్గం ఏర్పాటు.. పాక్-రష్యా గ్రీన్ సిగ్నల్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు : టీవీకే పార్టీ సీఎం అభ్యర్థిగా విజయ్

షాకింగ్: లైంగిక తృప్తి కోసం వ్యక్తిగత భాగంలో మాయశ్చరైజర్ బాటిల్ చొప్పించిన యువతి, ఏమైంది?

కేసీఆర్‌కు పెరిగిన షుగర్ లెవెల్స్... యశోద ఆస్పత్రిలో అడ్మిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

తర్వాతి కథనం
Show comments