Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత అరుస్తూ గంతులేస్తే.. నాగ చైతన్య సింపుల్‌గా కేక్‌ కట్‌ చేశాడు.. ఎందుకు?

'ప్రేమమ్'‌.. సినిమా విడుదలై సక్సెస్‌ టాక్‌ రావడంతో... నటి సమంత... తాను అరుస్తూ, కేకలు వేస్తూ.. బాగా ఎంజాయ్‌ చేశానని ట్వీట్‌ చేస్తే.. శనివారం నాగచైతన్య.. దర్శక నిర్మాతలతో.. కలిసి కేక్‌ కట్‌ చేసి సంతోషా

Webdunia
శనివారం, 8 అక్టోబరు 2016 (18:32 IST)
'ప్రేమమ్'‌.. సినిమా విడుదలై సక్సెస్‌ టాక్‌ రావడంతో... నటి సమంత... తాను అరుస్తూ, కేకలు వేస్తూ.. బాగా ఎంజాయ్‌ చేశానని ట్వీట్‌ చేస్తే.. శనివారం నాగచైతన్య.. దర్శక నిర్మాతలతో.. కలిసి కేక్‌ కట్‌ చేసి సంతోషాన్ని పంచుకున్నాడు. 
 
ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసేటప్పుడు నాకు కరెక్ట్‌గా సరిపోతుందని అనుకున్నాను. అలాగే జరిగింది. ఈ విషయంలో నాన్న అంచనా కూడా కరెక్ట్‌ అయింది. మామయ్య, నాన్న కూడా నటించిన ఈ చిత్రం మనం లాంటి సినిమాగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అందులో సమంత వుంది. ఇందులో లేదు అంతే తేడా.. అంటూ... సరదాగా చెప్పాడు. 
 
కాగా, ప్రేమమ్‌ మొదటిరోజు కలెక్షన్లు... ఏపి.. తెలంగాణ కలిపి.. 2.34 కోట్ల వచ్చిందని నిర్మాత తెలియజేశాడు. వైజాగ్‌.. 26, ఈస్ట్‌.. 21, వెస్ట్‌ 15, కృష్ణా 19, గుంటూరు 25, నెల్లూరు 11, నైజాం 85, సీడెడ్‌ 32 లక్షల రూపాయలుగా ఉందని వివరించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments