Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడ్రన్ డ్రెస్‌లో హోయలు ఒలకపోస్తున్న సన్నీలియోన్‌

Webdunia
శుక్రవారం, 26 మే 2023 (17:57 IST)
Sunny Leone
కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌ సందర్భంగా ఈ ఏడాది సన్నీలియోన్‌ సందడి చేసింది. పలువురు నాయికలు అక్కడ తమ స్టయిల్‌లో వస్త్రధారణ చేసి అలరించారు. సన్నిలియోన్‌ మాత్రం లోలోల దుస్తులు లేనట్లుగా వేసుకునే స్టయిల్‌తో ఇలా అలరించింది. ఇప్పటివరకు ఇండియా నుంచి ఐశ్వర్యరాయ్‌, ఈషా గుప్తా, ఊర్వవి రౌటేలా, సారా అలీఖాన్‌ వంటివారు తమ దుస్తులతో అందాలను ప్రదర్శించారు. లెహంగాలు, గౌన్లతో పై అదరాలు ఎగిసిపడేట్లుగా అలరించారు. 
 
Sunny Leone
ఇక సన్నీలియోన్‌ తన బర్తతోపాటు అక్కడికి చేరింది. ఆమె వస్త్రదారణ ప్రత్యేకతను సంతరించుకుంది. విషయం ఏమంటే సన్నీలియోన్‌, రాహుల్‌ భట్‌, అభిలాష్‌ థప్లియార్‌ నటించిన కెన్నెడీ చిత్రం ప్రీమియర్‌ అయింది. అనురాగ్‌ కశ్యప్‌ రూపొందించిన ఈ సినిమా వేడుక సందర్భంగా సన్నీలియోన్‌ ఇలా మెరిసింది. కేన్స్‌ ఫెస్టివల్‌లో ప్రతి ఏడాది అన్ని రకలా కొత్త చిత్రాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. హీరోయిన్లు రెడ్‌ కార్పెట్‌పై ఇలా హోయలు ఒలుకుతుంటారు. రేపటితో ఈ ఫెస్టివల్‌ ముగియనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments