నాగ్ జోక్యంతో కీర్తితో విడిపోలేదు.. తాతగారు చనిపోయినప్పుడు?: సుమంత్

''మళ్లీ రావా'' సినిమా ద్వారా హిట్ కొట్టిన సుమంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు. మామయ్య అక్కినేని నాగార్జున జోక్యం వల్లే కీర్తి రెడ్డితో తనకు విడాకులయ్యాయని వస్తున్న వార్తల్లో న

Webdunia
శనివారం, 16 డిశెంబరు 2017 (19:34 IST)
''మళ్లీ రావా'' సినిమా ద్వారా హిట్ కొట్టిన సుమంత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి చెప్పుకొచ్చాడు. మామయ్య అక్కినేని నాగార్జున జోక్యం వల్లే కీర్తి రెడ్డితో తనకు విడాకులయ్యాయని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు సుమంత్. కీర్తి బ్రదర్‌తో మామయ్యకు మంచి సంబంధాలున్నాయంటూ సుమంత్ తెలిపారు. పెళ్లి మీద తనకు పెద్ద అభిప్రాయం ఏమీ లేదన్నారు. 
 
పెళ్లి జీవితం కొందరికి వర్కౌట్ అవుతుంది.. కొందరికి వర్కౌట్ కాదు అన్నారు. ఏడాది పాటు కలిసి జీవించాం.. తమ అభిప్రాయాలు కలవలేదని తెలుసుకున్నాక విడిపోవాలని నిర్ణయించుకున్నాం. విడిపోవడమే మంచిదనుకుని విడిపోయాం. అంతేకానీ తమ మధ్య ఎలాంటి గొడవు లేవని సుమంత్ తెలిపారు.

విడిపోయినప్పటికీ కీర్తి తనకు మంచి స్నేహితురాలేనని.. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూనే వుంటామన్నారు. వాళ్ల కుటుంబ సభ్యులంతా తనను బాగా అభిమానిస్తారని.. మా తాతగారు చనిపోయినప్పుడ కీర్తి వచ్చిందని కూడా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

విధుల్లో వున్న ప్రభుత్వ అధికారులపై దాడి చేస్తే అంతే సంగతులు.. సజ్జనార్

సినీ నటి ప్రత్యూష కేసు .. ముగిసిన విచారణ.. తీర్పు రిజర్వు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments