Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రాంచ్ ఆఫీస్ ఓపెన్ చేసిన‌ సుకుమార్

Webdunia
శనివారం, 7 ఆగస్టు 2021 (16:26 IST)
Sukumar-branch offoce team
కునాల్ కౌశిక్, వెన్నెల జంటగా నటిస్తున్న‌ చిత్రం `బ్రాంచ్ ఆఫీస్`. అందమైన అబద్ధం- టేగ్‌లైన్‌. వినిత్ అడపా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. మధుబాబు కర్రీ ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శ‌నివారంనాడు విడుదల చేశారు. 
 
అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, బ్రాంచ్ ఆఫీస్ మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్ఆర్ నాకు బాగా పరిచయం. నా ఫస్ట్ ఫిలిం ఆర్యతో సాంగ్ పాడాడు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి డైరెక్టర్ వినిత్ అడపా, నిర్మాత మధుబాబు కర్రి గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.ప్రైడ్ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కెమెరామెన్: పవన్ చెన్న, ఎడిటర్: సాగర్ ఉడగండ్ల.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments