Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

డీవీ
బుధవారం, 3 జులై 2024 (18:21 IST)
Suhas first look
దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌. ఈ బ్యాన‌ర్‌పై వ‌చ్చిన బ‌లగం, ల‌వ్ మీ వంటి డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ త‌ర్వాత ఈ బ్యాన‌ర్‌పై వ‌స్తోన్న చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ సుహాస్ హీరోగా న‌టిస్తోన్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ కోర్టు డ్రామా ఫ‌స్ట్ లుక్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.
 
ఫ‌స్ట్ లుక్‌ను గ‌మ‌నిస్తే.. సినిమా టైటిల్ ఉన్న ప‌ల‌క‌ను ప‌ట్టుకున్న హీరో సుహాస్ దాన్ని ఓర‌గా ఓ కంటితో చూస్తున్నారు. ఇంకా పోస్ట‌ర్‌లో న్యాయ‌దేవత బొమ్మ‌, చిన్న‌పిల్ల‌ల‌కు సంబంధించిన స్కూల్ బ్యాగ్‌, స్కూల్ బ‌స్‌,  టెడ్డీ బేర్ బొమ్మ‌ల‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు. హీరోగా వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటున్న సుహాస్ మ‌రోసారి ‘జనక అయితే గనక’ వంటి డిఫ‌రెంట్ మూవీతో అల‌రించ‌టానికి సిద్ధ‌మ‌వుతున్నారు.
 
సాయి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి విజ‌య్ బుల్గానిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియజేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

తర్వాతి కథనం
Show comments