జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ అవుట్.. కారణం ఏంటి?

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (18:46 IST)
జబర్ధస్త్ ద్వారా సుడిగాలి సుధీర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రస్తుతం బుల్లితెర స్టార్‌గా మారిపోయిన సుధీర్ జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చినట్లు సమాచారం. 
 
అయితే జబర్దస్త్ కార్యక్రమం నుంచి సుధీర్ బయటకు రావడంతో పాటు అతనితో పాటు ఎంతో సన్నిహితంగా ఉండే గెటప్ శీను, ఆటో రాంప్రసాద్ కూడా బయటకు రావాలని భావించినట్లు టాక్. 
 
కాగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కమెడియన్స్ ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్ళిపోతే కార్యక్రమం రేటింగ్ అమాంతం పడిపోతాయని నిర్వాహకులు భావిస్తున్నారు.
 
ప్రతి సంవత్సరం జబర్దస్త్ కమెడియన్స్‌తో అగ్రిమెంట్‌పై సంతకం చేయించుకునే మల్లెమాల సంస్థ ఈ ఏడాది కూడా కమెడియన్స్‌తో అగ్రిమెంట్‌పై సంతకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయగా సుడిగాలి సుధీర్ అగ్రిమెంట్‌పై సంతకం చేయడానికి నిరాకరించారట. 
 
ఇన్ని రోజులు సుడిగాలి సుధీర్, మిగతా కమెడియన్స్ కేవలం జబర్దస్త్ కార్యక్రమంపై మాత్రమే ఆధారపడి పని చేశారు. అయితే ఈ కార్యక్రమం ద్వారా వీరికి ఎంతో ఫేమ్ రావడంతో వీరికి ఎన్నో సినిమాలు, మరి ఇతర కార్యక్రమాలలో ఆఫర్లు లభించటం వల్ల కేవలం జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే పరిమితం కాకూడదని భావించినట్లు ఉన్నారు. 
 
అందుకోసమే జబర్దస్త్ అగ్రిమెంట్ పై సంతకం పెట్టడం అని చెప్పడంతో ఈ విషయంలో సుడిగాలి సుదీర్ ని ఏమీ అనడానికి కూడా కారణాలు లేకపోవడంతో మల్లెమాల సంస్థ కూడా సైలెంట్ అయ్యారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి పొంచివున్న తుఫాను ముప్పు

కర్నూలు దుర్ఘటన : కాలిపోయిన బస్సును తొలగిస్తున్న క్రేన్ బోల్తా.. డ్రైవర్‌కు .. (వీడియో)

పశ్చిమబెంగాల్: కోలాఘాట్‌లో ఐదేళ్ల బాలికపై 14ఏళ్ల బాలుడి అత్యాచారం

కోటా మెడికల్ కాలేజీలో మరో ఆత్మహత్య.. పరీక్షల్లో ఫెయిల్.. విద్యార్థిని ఉరేసుకుని?

kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments