బిగ్ బాస్ హౌస్ వ‌ల్లే మంచి స్నేహితుడు, సోద‌రి దొరికారు - మళ్లీ హౌస్ లోకి వెళ్ళాల‌నుంది : విశ్వ,

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (18:30 IST)
Vishwa
బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి సగర్వంగా వీడ్కోలు తీసుకున్నాడు విశ్వ. ఈ సీజన్‌కే సూపర్‌ హీరో అనిపించుకుని మరీ షో నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. ఈ సంద‌ర్భంగా శ‌నివారంనాడు త‌న అభిప్రాయాల‌ను ఆయ‌న  వ్య‌క్తం చేశారు.
 
- తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నా ప్రయాణం 2002 లో మొదలయ్యింది. 2004 లో నా మొదటి సినిమా పెళ్ళికొసం విడుదల అయ్యింది. అదే ఏడాదిలో విడుదలైన విద్యార్థి సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.
 
- బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు ఒక తెలుగు సినిమా ఒప్పుకున్నాను. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉండగా బిగ్ బాస్ నుండి పిలుపు వచ్చింది, ఈ షో లో పాల్గొనేందుకు ప్రిపేర్ అయ్యి హౌస్ లోకి అడుగు పెట్టడం జరిగింది.
 
- హౌస్ లోనుండి బయటికి రావడం నాకు షాకింగ్ గా ఉంది, హౌస్ లో ఉంటే ఇంకా బాగా ఆడే వాడినేమో, ఏదేమైనా ప్రేక్షకుల ఓటింగ్ ను నేను స్వాగతిస్తాను. అవకాశం ఉంటే మళ్లీ నేను హౌస్ లోకి వెళ్ళడానికి రెడీ. హౌస్ లో ఉన్నప్పుడు నేను నా వైఫ్, కొడుకును మిస్ అయిన ఫీలింగ్ కలిగింది.
 
- నా దృష్టిలో టాప్ 5 కంటెస్టెంట్స్ వీరే -శ్రీరామ్, రవి, సన్నీ, షణ్ముక్, సిరి
 
- శ్రీరామ్ బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ అవుతాడని నమ్మకం ఉంది. తన ఆట నాకు బాగా నచ్చుతుంది. ఈ హౌస్ లోకి ఎంటర్ అవ్వడం వల్ల నాకు లోబో అనే ఒక మంచి ఫ్రెండ్ దిరికాడు.నాకు సిస్టర్స్ లేరు బట్ హౌస్ లోకి ఎంటర్ అయ్యాక సరాయు బెస్ట్ సిస్టర్ అయ్యింది. మంచి కథలు వింటున్నాను. హీరోగా అవకాశం వస్తే చెయ్యడానికి రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిస్టర్ నాయుడు 75 యేళ్ల యంగ్ డైనమిక్ లీడర్ - 3 కారణాలతో పెట్టుబడులు పెట్టొచ్చు.. నారా లోకేశ్

ఇదే మీకు లాస్ట్ దీపావళి.. వైకాపా నేతలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్... (Video)

రాజకీయాలు చేయడం మానుకుని సమస్యలు పరిష్కరించండి : హర్ష్ గోయెంకా

ఇన్ఫోసిస్ ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతుందా? కేంద్ర మంత్రి కుమారస్వామి కామెంట్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ఇండియా కూటమిలో చీలిక - ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments