Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుధీర్‌బాబు ఆవిష్క‌రించిన‌`స్వ`లోని `నింగిన జారిన జాబిలి`వీడియో సాంగ్‌.

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (19:48 IST)
Swa movie still
జీఎమ్ఎస్ గ్యాల‌రీ ఫిలిం ప‌తాకంపై మ‌ను పీవి ద‌ర్శ‌క‌త్వంలో జీఎమ్ సురేష్ నిర్మిస్తున్న చిత్రం `స్వ‌`. మహేష్ యడ్లపల్లి, స్వాతి భీమిరెడ్డి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మాణిక్ రెడ్డి లు ముఖ్య తారాగణంగా నటించారు. ఇప్ప‌టికే విడుద‌లైన `స్వ‌` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. కాగా ఈ రోజు ఈ చిత్రంలోని `నింగిన జారిన జాబిలి` అనే గీతాన్ని హీరో సుధీర్‌బాబు రిలీజ్ చేశారు. 
 
ఓ మైన విన‌వే హామీనే ఇస్తున్నానే.. క‌డ‌వ‌ర‌కు నీతో నీ వాణ్ణై ఉంటానే..అంటూ సాగే ఈ గీతాన్ని  కార్తిక్, నాదప్రియ ఆల‌పించగా సంగీత ద‌ర్శ‌కుడు కరణం శ్రీ రాఘవేంద్ర స్వరపరిచారు. నాగరాజు కువ్వారపు సాహిత్యాన్ని అందించారు. ప్ర‌స్తుతం ఈ పాటకు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. 
తారాగ‌ణం:
మహేష్ యడ్లపల్లి, స్వాతి భీమిరెడ్డి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మాణిక్ రెడ్డి 
సాంకేతిక వ‌ర్గం:
బ్యాన‌ర్: జీఎమ్ఎస్ గ్యాల‌రీ ఫిలిం 
ద‌ర్శ‌క‌త్వం: మ‌ను పీవి
నిర్మాత‌: జీఎమ్ సురేష్ 
సంగీతం: శ్రీ రాఘవేంద్ర
ఛాయాగ్రహణం: దేవేంద్ర సురి పరవస్తు,
ఎడిటింగ్:  శ్రీ వర్కల

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక చీకటి కోణం : వామ్మో... విస్తుపోయే నిజాలు!

ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు - నలుగురి దుర్మరణం!!

TDP: ఐదు నెలల జీతాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే

సూది గుచ్చకుండానే రక్త పరీక్ష ఎలా? నిలోఫర్ ఆస్పత్రి ఘనత!

తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ ఆ టెక్కీ పనేనంటున్న పోలీసులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments