Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్మి గురించి ఆ.. విష‌యం తెలిసిన త‌ర్వాత షాక్ అయ్యాను- సుధీర్

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (12:08 IST)
యాంకర్ సుధీర్, రష్మీ గౌతమ్ బుల్లితెరపై ఎంత పాపుల‌ర్ అయ్యారో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇంకా చెప్పాలంటే.. సుధీర్ గుర్తుకు రాగ‌నే ర‌ష్మి‌, ర‌ష్మి గుర్తుకు రాగ‌నే సుధీర్ గుర్తుకు వ‌స్తారు. అంత‌లా వీరి జంట ఫేమస్ అయ్యింది. వీరిద్ద‌రి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చూసిన వాళ్లుకు ఎవ‌రికైనా స‌రే... ఇద్ద‌రి మ‌ధ్య ఏదో ఉంద‌నిపిస్తుంది. 
 
ఇలా అనుకునేవారి కోస‌మే అనుకుంట ఇటీవ‌ల ఓ ఇంట‌ర్ వ్యూలో ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. త‌మ‌ది కేవ‌లం ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మాత్రమేనని, తమ మధ్య ఎలాంటి  ఎఫైర్, లవ్ స్టోరీలు లేవన్నాడు. అయితే.. రీసెంట్‌గా రష్మీ గురించి కొన్ని విషయాలు తెలిసాయి. అవి తెలిసిన తర్వాత ర‌ష్మికపై అప్పటి వరకు ఉన్న గౌరవం మరింత పెరిగిందన్నాడు.
 
ఆ విషయం తనకు కూడా చెప్పాను. రీసెంట్‌గా ఆమె గురించి తెలుసుకున్న తర్వాత ఇష్టం కంటే రష్మీ అంటే గౌరవం పెరిగింది. ఆమె ఎప్ప‌టికీ నా గుండెల్లో ఉంటుంద‌న్నాడు. ఈ విధంగా ర‌ష్మిక గురించి త‌న మ‌న‌సులో మాట‌ల‌ను బ‌య‌ట‌పెట్టాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బెంగళూరు మెట్రో స్టేషన్ ప్లాట్‌ఫామ్‌పై యువ జంట: అమ్మాయి.. అబ్బాయి.. రొమాన్స్.. అలా? (video)

బీజేపీతో దోస్తీ ఎఫెక్ట్! తమిళనాడులో అన్నాడీఎంకే ఇక అంతేనా...

కుక్కపిల్లల కుస్తీ పోటీ, సినిమా చూస్తున్న కోళ్లు (video)

పైసా ఖర్చు లేకుండా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ : మంత్రి నారా లోకేశ్

జాబ్‌మేళాకు పోటెత్తిన నిరుద్యోగులు - తొక్కిసలాటలో ముగ్గురు గాయాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments