Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహానటి' రిపోర్ట్స్, రేటింగ్ ఎంతో తెలుసా? యూఎస్‌లో దంచేస్తోంది...(Video)

మహానటికి పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మహానటి సావిత్రి పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించినట్లు ఆడియెన్స్ చెపుతున్నారు. అవార్డుకు అర్హత కలిగిన చిత్రంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడుగా నాగ అశ్విని మంచి చిత్రాన్ని తీశారనీ, కీర్

Webdunia
బుధవారం, 9 మే 2018 (14:20 IST)
మహానటికి పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ మహానటి సావిత్రి పాత్రలో అద్భుతమైన నటన ప్రదర్శించినట్లు ఆడియెన్స్ చెపుతున్నారు. అవార్డుకు అర్హత కలిగిన చిత్రంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడుగా నాగ అశ్విని మంచి చిత్రాన్ని తీశారనీ, కీర్తి సురేష్, సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ నటన అద్భుతంగా వున్నదంటూ కితాబిస్తున్నారు. ఈ చిత్రం రేటింగ్ 3.75/5 అంటూ పేర్కొనడం గమనార్హం. 
 
యూఎస్‌లో ఇప్పటికే ఈ చిత్రం $230k వసూలు చేసింది. మిలియన్ డాలర్ల క్లబ్బులోకి ప్రవేశిస్తుందంటూ రిపోర్టులు చెపుతున్నాయి. ఇకపోతే ఈ చిత్రానికి మెగా నిర్మాత అశ్వినీ దత్ అల్లుడు నాగ అశ్విన్ దర్శకత్వం వహించగా, దత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంకా దత్ నిర్మించారు. వీడియో...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణలో ఎస్ఎంఈ వృద్ధిలో కొత్త జోరును పెంచనున్న ఏఐ: కోటక్

35 వేల అడుగుల ఎత్తులో మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ!

భార్య విడాకులు ఇచ్చిందనీ వంద బీర్లు తాగిన భర్త

లక్ష రూపాయలకు కోడలిని అమ్మేసిన అత్తా కోడలు

అర్థరాత్రి ప్రియురాలిని కలిసేందుకు వెళితే దొంగ అనుకుని చితక్కొట్టారు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments