Webdunia - Bharat's app for daily news and videos

Install App

సలార్‌కు తప్పని లీకుల బెడద... నెట్టింట వైరల్

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (13:02 IST)
సలార్ సెట్స్ నుండి ప్రభాస్ వీడియో, కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఒక చిత్రంలో ప్రభాస్ నటుడు, కమెడియన్ ప్రభాస్ శ్రీనుతో కనిపిస్తారు. ఇక వీడియోలో షూటింగ్ లొకేషన్ లో ప్రభాస్ నడుస్తూ కన్పించాడు. ఆ వీడియో ప్రభాస్ లుక్ చూసిన అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రస్తుతం మేకర్స్ ఓ మాస్ సాంగ్ ను షూట్ చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ పాటను చాలా గ్రాండ్‌గా చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, అందుకోసం సన్నాహాలు మొదలు పెట్టారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 'సలార్' కన్నడ, తెలుగు భాషలలో ఒకేసారి చిత్రీకరించబడుతోంది. 
 
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం హిందీ, తమిళం, మలయాళంలో కూడా డబ్ చేయబడుతుంది. ఈ చిత్రంతో కన్నడ చిత్ర పరిశ్రమలో శృతి హాసన్ అరంగేట్రం చేస్తుంది. దీనిని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగండూర్ నిర్మిస్తున్నారు. జనవరి 14, 2022న ఈ మూవీ భారీ ఎత్తున థియేటర్లలోకి రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments