Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ రాసలీలల వీడియోలు నా దగ్గరున్నాయ్... పెట్టేస్తా: శ్రీరెడ్డికి నెటిజన్ వార్నింగ్

"నీ జాతకం అంతా నాకు తెలుసు. నువ్వు ఒక అమ్మాయి అని నీ పరువు తీయకూడదు అనుకున్న. కానీ మరీ నీ ప్రవర్తన శ్రుతి మించింది. ఇంకోసారి ఇలాంటి పోస్టులు పెడితే నేను నీ రాసలీలల గురించి అందరికీ తెలిసేలా పోస్టులు పెడతా. నా దగ్గర వీడియోలతో సహా ఆధారాలు ఉన్నాయి'' అంటూ

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (10:57 IST)
"నీ జాతకం అంతా నాకు తెలుసు. నువ్వు ఒక అమ్మాయి అని నీ పరువు తీయకూడదు అనుకున్న. కానీ మరీ నీ ప్రవర్తన శ్రుతి మించింది. ఇంకోసారి ఇలాంటి పోస్టులు పెడితే నేను నీ రాసలీలల గురించి అందరికీ తెలిసేలా పోస్టులు పెడతా. నా దగ్గర వీడియోలతో సహా ఆధారాలు ఉన్నాయి'' అంటూ ఓ నెటిజన్ శ్రీరెడ్డికి వార్నింగ్ ఇస్తూ పోస్ట్ చేశాడు. ఇలాంటి పోస్టులు మళ్లీ శ్రీరెడ్డి ఫేస్ బుక్ పేజీలో దర్శనమిస్తున్నాయి. మరి దీనికి శ్రీరెడ్డి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.
 
ఇకపోతే క్యాస్టింగ్ కౌచ్ ద్వారా మంచి పబ్లిసిటీ సంపాదించుకోవడమే కాకుండా, మంచి గుర్తింపు పొందిన నటి శ్రీరెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్‌ను వీడి చెన్నైలో నివశిస్తోంది. ఈమె తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఛార్మింగ్ ఉన్న అమ్మాయిలంటేనే ఇష్టమని, అలాంటివారితోనే ఆయన రొమాన్స్ చేస్తారంటూ ఆరోపించింది.
 
ఈ మేరకు ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. 'ఆ దిగ్గజ ఆటగాడు హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా అందమైన అమ్మాయిలతో రొమాన్స్‌ చేస్తూ ఉంటాడు. ప్రధానంగా సచిన్‌కు 'చార్మింగ్' ఉన్న అమ్మాయిలను సరఫరా చేయడంలో చాముండేశ్వరి స్వామి మధ్యవర్తిత్వం వహిస్తాడ'ని శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ వేదికగా పేర్కొన్నారు. గొప్ప వ‍్యక్తులుగా ఉన్నవాళ్లు.. రొమాన్స్‌ బాగా చేస్తారంటూ ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మరి ఈ కామెంట్లపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లు నెలకు ఒకసారైనా ఉతుకుతారు : రైల్వే మంత్రి

కేరళ సంప్రదాయ చీరకట్టులో ప్రియాంక.. లోక్‌సభ సభ్యురాలిగా... (Video)

ప్రియురాలిని హత్య చేసి ఆమె శవం పక్కనే 24 గంటలు, ఆ తర్వాత?

ఫలించిన పవన్ ఢిల్లీ పర్యటన- పవన్ రావాలి.. పాలన మారాలి (వీడియో)

ఢిల్లీలో పవన్ కళ్యాణ్ మంతనాలు .. రాజ్యసభకు మెగా బ్రదర్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments