Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవి తప్పా.. అంతా చూపిస్తా... వెంకీ హీరోయిన్

విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన చిత్రం "గురు". ఈ చిత్రంలో హీరోయిన్‌గా రితికా సింగ్ నటించింది. ఇందులో వెంకటేష్ బాక్సింగ్ ట్రైనర్‌గా కనిపిస్తాడు. అయితే, రితికా సింగ్ సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో అందం మీ

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (10:40 IST)
విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన చిత్రం "గురు". ఈ చిత్రంలో హీరోయిన్‌గా రితికా సింగ్ నటించింది. ఇందులో వెంకటేష్ బాక్సింగ్ ట్రైనర్‌గా కనిపిస్తాడు. అయితే, రితికా సింగ్ సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో అందం మీద పెద్దగా దృష్టి పెట్టలేదు. ఫలితంగా సినీ అవకాశాలు దూరమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న రితికా.. ఇపుడు తన అందానికి మెరుగులు దిద్దుకుంటూ వరుస అవకాశాలను చేజిక్కించుకుంటోంది.
 
అదేసమయంలో సినిమాల్లో ఎక్స్‌పోజింగ్‌పై ఆమె స్పందిస్తూ, 'మొదటి సినిమా తర్వాత ఇక్కడి పరిస్థితులపై అవగాహన వచ్చింది. ఇది గ్లామర్‌ వరల్డ్‌. బయటి ప్రపంచానికి, ఇక్కడి పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అందాల ఆరబోత, గ్లామర్‌ ఇక్కడ సర్వసాధారణం. దీనికి నేనేమీ మినహాయింపు కాదు. అందంగా కనిపించడానికి నాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఎక్స్‌పోజింగ్‌కి వ్యతిరేకం. నా సీక్రెట్ అందాల ఆరబోతకు మాత్రం ఆమడదూరంలో ఉంటాను అని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments