Webdunia - Bharat's app for daily news and videos

Install App

"What a journey.. What a experience".. లాస్ట్ డే అంటూ రాజమౌళి ట్వీట్

'బాహుబలి-2 ది కంక్లూజన్' చిత్రం షూటింగ్ పూర్తయింది. గత నాలుగేళ్ళుగా 'బాహుబలి'కి అంకితమైన దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి.. మంగళవారానికి అన్ని పనులు పూర్తి చేశాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారమంతా పూర

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (15:56 IST)
'బాహుబలి-2 ది కంక్లూజన్' చిత్రం షూటింగ్ పూర్తయింది. గత నాలుగేళ్ళుగా 'బాహుబలి'కి అంకితమైన దర్శకధీరుడు ఎస్ఎస్. రాజమౌళి.. మంగళవారానికి అన్ని పనులు పూర్తి చేశాడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారమంతా పూర్తికావడం, ఇదే లాస్ట్ వర్కింగ్ డే అంటూ తన ట్విట్టర్‌లో రాసుకొచ్చాడు. "What a journey.. What a experience", ఈ ట్రావెలింగ్‌లో ఎన్నో అనుభవాలు.. ఓవైపు ఆనందంగా నవ్వుకోవడం, ఇంకోవైపు బాధ అంటూ అనుభవాలను గుర్తు చేసుకున్నాడు.
 
'బాహుబలి 2' తెలుగు వెర్షన్ సోమవారం సెన్సార్ పూర్తి చేసుకుంది. గ్రాఫిక్స్, యుద్ధం సన్నివేశాలతో తెరకెక్కిన దీనికి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. 2 గంటల 45 నిమిషాల నిడివి కలిగివుంది. ఇంకా తమిళం, మలయాళం, హిందీ వెర్షన్ సెన్సార్ పూర్తి కావాల్సిఉంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా బాహుబలి-2 ఈనెల 28న భారీ ఎత్తున రిలీజ్ కానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments