Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఆర్ఆర్ఆర్" విడుదల తేదీని ప్రకటించిన నిర్మాణ సంస్థ

Webdunia
శుక్రవారం, 21 జనవరి 2022 (19:07 IST)
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం "ఆర్ఆర్ఆర్" చిత్రం. ఈ నెల 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదల కావాల్సింది. అయితే, దేశంలో కరోనా థర్డ్ వేవ్ ఉగ్రరూపం దాల్చడంతో ఈ చిత్రం విడుదలను వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. 
 
ఈ ప్రకటన మేరకు 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని మార్చి 18వ తేదీ లేదా ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దేశంలో కరోనా మహమ్మారి శాంతి, అన్ని థియేటర్లు పూర్తి సామర్థ్యంతో తెరుచుకున్నపుడు తమ చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపింది. ఇది నిజంగా సినీ అభిమానులకు శుభవార్త లాంటిదే. 
 
కాగా, ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు నటించగా, అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్, సముద్రఖని తదితరులు నటించారు. ఎంఎం.కీరవాణి సంగీతం సమకూర్చారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాలం, హిందీ భాషల్లో తెరకెక్కించారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments