Webdunia - Bharat's app for daily news and videos

Install App

మగధీర సీక్వెల్.. ఆర్ఆర్ఆర్ పూర్తి కాగానే..?

Webdunia
గురువారం, 1 జులై 2021 (12:15 IST)
మగధీర 2009లో విడుదలైన తెలుగు సినిమా. దీనిని అల్లు అరవింద్ నిర్మాణంలో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ కథానాయకుడిగా నటించారు. అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా. రామ్ చరణ్ కెరీర్‌లో రెండవ సినిమానే ఇంత పెద్ద హిట్ అవ్వడంతో రామ్ చరణ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. 
 
400 ఏళ్ల నాటి ప్రేమ కథను ఈ సినిమాలో చూపించి, ఆ కథను మళ్ళీ 21వ శతాబ్దానికి లింక్ చేయడం అప్పట్లో ఓ సంచలనం. అప్పటి వరకు మాస్ మరియు యాక్షన్ చిత్రాలను తేసే రాజమౌళి ఒక్కసారిగా సోసియో ఫాంటసీ చిత్రాల దర్శకుడిగా మారిపోయాడు. మగధీర తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు రాజమౌళి-రామ్ చరణ్ కలయికలలో ఆర్ఆర్ఆర్ వస్తుంది. ఎస్.ఎస్.రాజమౌళి మగధీర సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
 
రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఆర్ఆర్ఆర్ పూర్తి అవగానే చరణ్ డైరెక్టర్ శంకర్ తో ఒక మూవీ చేస్తారని, ఎస్.ఎస్.రాజమౌళి మహేష్ బాబు తో కూడా ఒక మూవీ చేస్తారని ఇవి రెండు అయిపోగానే రాజమౌళి - రామ్ చరణ్ కలయికలో ముచ్చటగా మూడో సినిమాగా మగధీర 2 ఉంటుందని మాటలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati Or Vizag?: ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి గుడ్ ఛాయిస్!?

Pawan Kalyan: నాకు డబ్బు అవసరమైనంత కాలం, నేను సినిమాల్లో నటిస్తూనే వుంటా: పవన్

Betting Apps: బెట్టింగ్ యాప్‌ల కేసులో పోలీసుల కీలక అడుగు.. ఆ జాబితాలో?

విమానం బ్రేక్ ఫెయిల్ : డిప్యూటీ సీఎంకు తప్పిన పెను ప్రమాదం!!

Good News: ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. పెండింగ్ బకాయిల విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments