Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుమ కొడుకు రోషన్ నటించిన బబుల్‌గమ్ ఫస్ట్ లుక్‌ లాంచ్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి

Webdunia
శుక్రవారం, 6 అక్టోబరు 2023 (18:29 IST)
Roshan Kanakala, Manasa
డైరెక్టర్ ఎస్‌ఎస్ రాజమౌళి  "బబుల్‌గమ్" ఫస్ట్‌ లుక్‌ ను ఈరోజు లాంచ్ చేశారు.  'నటుడిగా అరంగేట్రం చేసినందుకు రోషన్‌కు అభినందనలు. రోషన్ తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేయాలి. రాజీవ్, సుమ గారు గర్వపడేలా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే,  బబుల్‌గమ్ టీమ్‌కి శుభాకాంక్షలు! ' అని ఈ సందర్భంగా ట్వీట్‌ చేశారు రాజమౌళి.
 
ఈ ఎక్సయిటింగ్ జెన్జీ లవ్ స్టోరీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది, ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ అవుతుందని హామీ ఇచ్చింది.
 
"బబుల్‌గమ్" ఇద్దరు కొత్తవారిని వెండితెరకు పరిచయం చేస్తోంది.  రోషన్ కనకాల, మానస చౌదరి, ఫస్ట్ లుక్‌లో తళుక్కున మెరుస్తూ, తమ చార్మ్ తో వీక్షకులని కట్టిపడేసారు. రోషన్ కనకాల గిరజాల జుట్టు, లేత గడ్డంతో పోస్టర్‌లో అందంగా కనిపిస్తున్నాడు. ట్రెండీ ఎటైర్ లో యంగ్ చాప్ నోటిలో బబుల్‌గమ్‌తో కనిపించారు.
 
ఈ రొమాంటిక్ స్టొరీ గ్లింప్స్ అక్టోబర్ 10 న విడుదల కానుంది, ఇది ప్రేక్షకుల్లో అంచనాలను పెంచుతుంది.
"క్షణం", "కృష్ణ అండ్ హిజ్ లీల" చిత్రాలలో ఎక్సటార్డినరీ వర్క్ తో ఆకట్టుకున్న ప్రముఖ దర్శకుడు రవికాంత్ పేరెపు "బబుల్గమ్" కు దర్శకత్వం వహిస్తున్నాడు.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల సంగీతం, సురేష్ రగుతు ఛాయాగ్రహణం , నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్.
తారాగణం: రోషన్ కనకాల, మానస చౌదరి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments