Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్ఆర్ఆర్‌పై క్లారిటీ ఇచ్చిన రాజమౌళి.. ఆ చిత్రానికి ఏమాత్రం తీసిపోదట...

Webdunia
మంగళవారం, 19 ఫిబ్రవరి 2019 (09:51 IST)
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం "ఆర్.ఆర్.ఆర్". ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌లు నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఏకంగా రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. 
 
అలాంటి చిత్రం చిత్ర కథ ఏమైవుంటుందన్న సంశయం ప్రతి ఒక్కరిలోనూ నెలకొంది. దీంతో ట్రిపుల్ ఆర్‌పై రాజమౌళి స్పందించారు. ఈ చిత్రం గతంలో వచ్చిన 'బాహుబలి' చిత్రానికి ఏమాత్రం తీసిపోదని స్పష్టంచేశారు. పైగా, ఇది 'పాన్ ఇండియా' చిత్రమని చెప్పారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 
 
ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రానికి సంబంధించిన సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. రామ్ చరణ్‌పై పోరాట సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఇదొక పిరియాడికల్ మూవీ అని ఇప్పటికే టాక్ నడుస్తోంది. ఇటీవల లీక్ అయిన కొన్ని షూటింగ్ తాలుకు ఫోటోలు కూడా ఈ విషయాన్ని ధృవ పరుస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం: పవన్ కల్యాణ్ చెప్పిందే మాట.. పిఠాపురమే వేదిక (video)

పిల్లలను బయటికి తీసుకెళ్తున్నారా? జాగ్రత్త.. ఈ పిల్లాడు అదృష్టవంతుడు! (Video)

ససారం రైళ్ల స్టేషన్‌లో విధ్వంసం.. ఐదుగురి అరెస్ట్.. వారికి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి (Video)

నాకు అమ్మాయిల బలహీనత, ఆ గొంతు కిరణ్ రాయల్‌దేనా?

అప్పులు చేసి ఏపీని సర్వనాశం చేశారు.. జగన్‌పై నారా లోకేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments