Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మెగా' మామా అల్లుళ్ల ప్రక్కన ఒకేసారి నటిస్తున్న శ్రుతి హాసన్

సినిమావాళ్ళకు సెంటిమెంట్లు చాలా కీలకం. ముహూర్తం నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు ప్రతీదీ సెంటిమెంటే. అందులో హీరోహీరోయిన్లు.. సెంటిమెంట్‌ మరీను. అల్లు అర్జున్‌ అదే రూటులో వున్నాడు. తనతో కలిసి 'రేసు గుర్రం'ల

Webdunia
బుధవారం, 6 జులై 2016 (21:19 IST)
సినిమావాళ్ళకు సెంటిమెంట్లు చాలా కీలకం. ముహూర్తం నుంచి గుమ్మడికాయ కొట్టేవరకు ప్రతీదీ సెంటిమెంటే. అందులో హీరోహీరోయిన్లు.. సెంటిమెంట్‌ మరీను. అల్లు అర్జున్‌ అదే రూటులో వున్నాడు. తనతో కలిసి 'రేసు గుర్రం'లో నటించిన శ్రుతి హాసన్‌తో మరోసారి జత కట్టేందుకు సిద్ధమయ్యాడు. సరైనోడు చిత్రం తర్వాత అల్లు అర్జున్‌ నటిస్తున్న తాజా చిత్రం దిల్‌రాజు నిర్మిస్తున్నాడు.
  
 
హరీష్‌ శంకర్‌ దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో కథానాయికగా పలువురుని ప్రతిసాదించినా.. శ్రుతి హాసన్‌ను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. ఆమెతో సంప్రదింపులు కూడా జరిగాయి. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఆగష్టు నెలలో సినిమా సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా, పవన్‌ కళ్యాణ్‌ కూడా శ్రుతితో తన తాజా చిత్రంలో చేయడం విశేషం. సో.. మామ అల్లుళ్ల పక్కన తను నటించడం మరింత విశేషం.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

YSR awards: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి పేరిట ఆదర్శ రైతు అవార్డులు.. భట్టి విక్రమార్క

పార్ట్‌టైమ్ నటిని.. ఫుల్‌టైమ్ పొలిటీషియన్‌ను : స్మృతి ఇరానీ

Chandra Naidu: ఢిల్లీలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటన

మద్యంమత్తులో కన్నబిడ్డను గర్భవతిని చేశాడు... బిడ్డపుడితే రైలు బాత్రూం‌లో పడేశారు...

Srisailam: శ్రీశైలం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత.. కృష్ణానదికి జలహారతి ఇచ్చిన చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments