Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరటాల శివ నెంబర్ 1 కేటుగాడు.. మళ్లీ సీన్లోకి శ్రీరెడ్డి.. వరస్ట్ ఫోటోను..?

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (12:50 IST)
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పిన శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దర్శకులు, నటులపై శ్రీరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కు మకాం మార్చిన శ్రీరెడ్డి.. తమిళ దర్శకులు మురుగదాస్, శ్రీకాంత్, సుందర్ సి, రాఘవ లారెన్స్‌లపై కూడా వేధింపుల ఆరోపణలు చేసింది. 
 
అయితే కొద్ది కాలం ఇలాంటి వివాదాలకు దూరంగా వుండిన శ్రీరెడ్డి మళ్లీ సీన్లోకి వచ్చింది. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివపై శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది. ప్రపంచంలోనే నెంబర్ 1 కేటుగాడు కొరటాల శివ అంటూ శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో విమర్శలు చేసింది. 
 
కానీ కొరటాల శివపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలను చూపెట్టాలని నెటిజన్లు అడిగారు. అంతే.. నెటిజన్లకు ఆధారం కోసం ఓ ఫోటోను కూడా శ్రీరెడ్డి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది. అయితే ఈ ఫోటో నిజమైందా లేదంటే మార్ఫింగ్ చేశారా అనేది తేలాల్సి నుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాఠశాల బాలిక కిడ్నాప్, కారులోకి నెట్టి దౌర్జన్యంగా (video)

2030 నాటికి 10.35 మిలియన్ల ఉద్యోగాలకు ఏజెంటిక్ ఏఐ 2025

ఏఫీలో మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్ ఏర్పాటు చేయాలి.. నారా లోకేష్

కవిత విషయంలో రిస్క్ తీసుకోను.. ఆ సంగతి నాకు వదిలేయండి.. కేసీఆర్ పక్కా ప్లాన్

గొర్రె కాళ్లను తోకతో కట్టేసిన కోబ్రా, చాకచక్యంగా రక్షించిన యజమాని (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments