Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాంగ్‌స్టర్ విజయ్ దేవరకొండ తో జోడి కడుతున్న శ్రీలీల

Webdunia
శనివారం, 19 ఆగస్టు 2023 (19:36 IST)
Vijay-srileela
విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ఖుషి పెద్ద స్క్రీన్‌లలో రావడానికి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఇటీవలే సంగీత కచేరీలో సమంతతో కలిసి విజయ్ దేవరకొండ నృత్య ప్రదర్శన కనులపండువగా నిలిచింది. ప్రస్తుతం తను కింగ్ ఆఫ్ కోతా ప్రమోషన్స్ కోసం దుల్కర్ సల్మాన్‌తో ఇంటర్వ్యూ కోసం షూట్ లో పాల్గొన్నాడు. 
 
ఈ సమయంలో, విజయ్ దేవరకొండ కొన్ని విషయాలు చెప్పాడు. గౌతమ్ తిన్ననూరితో తన రాబోయే చిత్రం, తాత్కాలికంగా VD12 అని పేరు పెట్టబడింది, ఇది గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలో సెట్ చేయబడింది. ఇదే తనకు  మరింత క్రేజీ  ప్రాజెక్ట్ అని పేర్కొన్నాడు. జెర్సీ దర్శకుడు తమ అభిమాన నటుడితో చేయాలనుకున్న సినిమా ఇదేనా! అని చరణ్ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు.
 
అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. హీరోయిన్ గా  నటి శ్రీలీల ఎంపికైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments