Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ ధావన్‌తో జతకట్టనున్న జాహ్నవి.. గెస్ట్ రోల్‌లో ఆ నలుగురు..?

టాలీవుడ్ అతిలోకసుందరిగా పేరు కొట్టేసిన శ్రీదేవి.. బాలీవుడ్‌కి వెళ్లి ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ను పెళ్లాడి అక్కడే సెటిలైపోయింది. ఈమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌ను కూడా ఇంగ్లీష్ వింగ్లీష్‌తో ప్రారంభించ

Webdunia
బుధవారం, 5 అక్టోబరు 2016 (15:02 IST)
టాలీవుడ్ అతిలోకసుందరిగా పేరు కొట్టేసిన శ్రీదేవి.. బాలీవుడ్‌కి వెళ్లి ప్రముఖ నిర్మాత బోనీకపూర్‌ను పెళ్లాడి అక్కడే సెటిలైపోయింది. ఈమె ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌ను కూడా ఇంగ్లీష్ వింగ్లీష్‌తో ప్రారంభించేసింది. ఈ నేపథ్యంలో శ్రీదేవి పెద్ద కుమార్తె జాహ్నవి కూడా ప్రస్తుతం తెరంగేట్రం చేయనుందని వార్తలొస్తున్నాయి. బాలీవుడ్‌ ద్వారానే శ్రీదేవి కుమార్తె అరంగేట్రం ఉంటుందని టాక్. 
 
బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ నేతృత్వంలో వరుణ్ ధావన్‌కు జంటగా.. జాహ్నవి సినిమా చేయనుందని సమాచారం. జాహ్నవి-వరుణ్ ధావన్ సినిమాలకు సంబంధించిన ప్రారంభకార్యక్రమాలు ముంబైలో రెండు క్రితమే జరిగిపోగా, కానీ దీనిపై శ్రీదేవి అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇకపోతే.. జాహ్నవి తొలి సినిమాలో ఫరా ఖాన్, నీతూ కపూర్, శ్రీదేవి, అనిల్ వంటి అగ్రతారలు గెస్ట్ రోల్స్ పోషిస్తారని బిటౌన్‌లో ప్రచారం సాగుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నీకెంత ధైర్యం.. నా బస్సునే ఓవర్‌టేక్ చేస్తావా.. కండక్టరుపై వైకాపా మాజీ ఎమ్మెల్యే దాడి!!

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments