Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ విష్ణు అర్జును ఫల్గుణ నుంచి -కాపాడేవా? రాపాడేవా విడుదల

Webdunia
బుధవారం, 17 నవంబరు 2021 (16:46 IST)
Sri Vishnu, Amrita Iyer and others
శ్రీ విష్ణు తాజాగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై  `అర్జున ఫల్గుణ` అనే చిత్రంలో న‌టించారు. అది విడుదలకు సిద్దంగా ఉంది. అర్జున ఫల్గుణ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాట అందరినీ ఆకట్టుకుంది. నేడు కాపాడేవా రాపాడేవా? అనే మరో పాటను విడుదల చేశారు. ఈ పాట ఈ చిత్రానికి స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా ఉంది. ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్ అద్భుతమైన బాణీని ఇచ్చారు.
 
ఈ పాటలో శ్రీ విష్ణు అతని స్నేహితులు, అమృతా అయ్యర్ అందరూ కనిపిస్తున్నారు. చైతన్య ప్రసాద్ రాసిన సాహిత్యం ఎంతో పవర్ ఫుల్‌గా ఉన్నాయి. మోహన భోగరాజు గాత్రం స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది.
 
టీజర్, ఫస్ట్ సింగిల్‌కు విశేషమైన స్పందన రాగా.. ఈ రెండో పాట కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలను తేజ మర్ని నిర్వహిస్తున్నారు. పి. సుధీర్ వర్మ మాటలు అందించారు. పి. జగదీష్ చీకటి కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.
 
నటీనటులు : శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి, చైతన్య తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments