Webdunia - Bharat's app for daily news and videos

Install App

కౌశల్ కోసం నేను సచ్చిపోవడానికి నేను రెడీ... నువ్వు రెడీయా శ్రీరెడ్డక్కా...?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (22:40 IST)
బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ఆర్మీకి శ్రీరెడ్డికి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా శ్రీరెడ్డి కౌశల్ ఆర్మీలోని ఓ వ్యక్తితో మాట్లాడిన మాటలు లీక్ అయ్యాయి. అందులో కౌశల్ ఆర్మికి చెందిన వ్యక్తికి శ్రీరెడ్డికి మధ్య జరిగిన సంభాషణ ఇలా సాగింది.
 
కె.ఆర్మీ: అక్కా అసలు నాకేం దెల్వదక్కా...
 
శ్రీ... కేసీఆర్ ప్రభుత్వమేమన్నా ఎర్రిపప్పలా మీరు చెప్పినవన్నీ చేయడానికి, అరెయ్ నువ్ ప్రూవ్ చేయరా, నువ్ ప్రి-ప్లాన్‌గా పవన్ కల్యాణ్‌ను కలుపుకున్నావ్. నీ బలం చాలక పీకే బలం తెచ్చుకుంటున్నారు. నా అకౌంట్లో డబ్బులేసేంత డబ్బు నీ దగ్గర వుందా? నేను చెన్నై ఎల్తా, ముంబై వెల్తా, అమెరికా వెళ్తా. కౌశల్ గురించి బయటపెట్టాల్సింది పెడతా.
 
కె.ఆర్మీ.. కౌశల్ కోసం నేను సచ్చిపోవడానికి రెడీ... నువ్వు కూడా సచ్చిపోవడానికి రెడీ అయితే ఓకే చెప్పక్కా... ఇలా సాగింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

ఒంటిపూట బడులు.. ఉదయం 6.30 గంటలకే తరగతులు ప్రారంభం!!

మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదా? కేంద్ర మంత్రి ఫైర్

ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరిన విమానం... గగనతలంలో ప్రయాణికుడు మృతి!!

దేవాన్ష్ పుట్టిన రోజు - తిరుమల అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments