Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డి Chennaiలో వున్నందుకే అలా ప్రచారం జరుగుతోందట

Webdunia
సోమవారం, 17 ఆగస్టు 2020 (20:35 IST)
ఆమధ్య క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన శ్రీ రెడ్డి మరోసారి దగ్గుబాటి అభిరామ్‌ను టార్గెట్ చేసింది. ‘మీ పెళ్లి ఓకే మరి మీ తమ్మడు అభిరామ్‌తో నా పెళ్లి ఎప్పుడు’ అంటూ రానాపై కామెంట్ చేసింది. మీ తమ్ముడు అభిరామ్‌ను నేను పెళ్లి చేసుకున్నా, చేసుకోకపోయినా మరో అమ్మాయి జీవితం నాశనం చేయకుండా చూడమంటూ శ్రీరెడ్డి చెప్పింది. ఈ వ్యాఖ్యలతో పాటు మరో వివరణ కూడా ఇచ్చింది.
 
తను హైదరాబాద్ వదిలేసి చెన్నైలో వుండటానికి కారణం గురించి వివరించింది శ్రీరెడ్డి. ఐతే చాలామంది ఈ విషయంపై తప్పుడు వార్తలు వ్యాపింపచేస్తున్నారంటోంది. క్యాస్టింగ్ కౌచ్ గురించి తను ఇక నోరెత్తకుండా వుండేందుకు దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రూ. 6 కోట్లు తీసుకుని హైదరాబాద్ వదిలి చెన్నై వచ్చేసినట్టు కొందరు రూమర్స్ క్రియేట్ చేశారని ఆరోపిస్తోంది. అసలు వారి నుంచి తను సింగిల్ రూపాయి కూడా తీసుకోలేదంటూ వెల్లడించింది. 
 
నేను చెప్పిన మాటలను పట్టించుకోకుండా ఏవేవో కామెంట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఒక్కటే. ప్రతి వీధికి 2 కుక్కలు వుంటాయి. నాపై ఆరోపణలు చేసేవారు అటువంటివారే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. రానా పెళ్లి తర్వాత శ్రీరెడ్డి మరోసారి ఇలా సోషల్ మీడియా ద్వారా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments