Webdunia - Bharat's app for daily news and videos

Install App

నోటికి పనిచెప్పిన శ్రీరెడ్డి.. అమలాపాల్‌ను ఆయన బాగా చూసుకుంటాడట..? (video)

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (11:27 IST)
క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాటం చేసి.. అర్ధ నగ్న ప్రదర్శనతో నానా హంగామా సృష్టించిన శ్రీరెడ్డి ప్రస్తుతం కోలీవుడ్‌లో మకాం వేసింది. టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో అవకాశాలు లేకపోవడంతో.. ప్రస్తుతం కోలీవుడ్‌పై దృష్టి మళ్లించింది.

ప్రస్తుతం తెలుగులో శ్రీరెడ్డి ఓ సినిమా చేస్తుందని.. తమిళంలో రెండు మూడు సినిమాలు చేతిలో వున్నాయని జనం చెప్పుకుంటున్నారు. కానీ ఎప్పటికీ నోటి దురుసు ఎక్కువని నిరూపించుకుంటున్న శ్రీరెడ్డి అప్పుడప్పుడు తనకు తోచిన వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వుంటుంది. తాజాగా శ్రీరెడ్డి అమలా పాల్ రెండో వివాహంపై స్పందించింది. 
 
నటి అమలాపాల్ ఇటీవల తన ప్రియుడు, పంజాబీ గాయకుడు భవ్నీందర్ సింగ్ ను వివాహం చేసుకున్నట్టుగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అమలాపాల్ వివరణ ఇస్తూ, తానేమీ పెళ్లి చేసుకోలేదని, అవి ఫొటో షూట్ కోసం దిగినవని స్పష్టం చేసింది. 
 
 

దీనిపై స్పందించిన శ్రీరెడ్డి.. బాధపడకు అమలాపాల్ అంటూ తెలిపింది. పంజాబీ భర్త అమలాపాల్‌ను బాగానే చూసుకుంటాడని.. తనకు పంజాబీలపై నమ్మకం వుందని కామెంట్స్ చేసింది. అయితే శ్రీరెడ్డి కామెంట్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ఆందోళనలో వుండగా.. ఇలాంటి పోస్టులతో అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నారు. 
 
శ్రీరెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో నోటికి పనిచెప్పకుండా వుంటేనే మంచిదని హితవు పలుకుతున్నారు. కాగా.. కాగా, అమలాపాల్, 2014లో దర్శకుడు విజయ్‌ని పెళ్లాడి, ఆపై విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

ఆపై విజయ్ మరో పెళ్లి చేసుకోకున్నారు కూడా. అయితే అమలా పాల్ రెండో వివాహం చేసుకుంటానని చెప్పుకుంటూ వచ్చింది. ఇటీవల వివాహానికి సంబంధించిన ఫోటోలు రిలీజ్ కావడంతో ఆమెకు పెళ్లైపోయిందని అందరూ అనుకున్నారు. కానీ అది ఫోటో షూట్ అని అమలాపాల్ తేల్చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments