Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటిష్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ జాబితా.. 230మంది భారతీయులకు చోటు

Webdunia
మంగళవారం, 3 నవంబరు 2020 (14:23 IST)
న్యూయార్క్ ప్రెస్ న్యూస్ ఏజెన్సీ మరియు బ్రిటిష్ జర్నలిస్ట్ కిరణ్ రాయ్ రూపొందించిన దక్షిణ ఆసియాలోని 400 మంది అత్యంత ప్రభావవంతులు జాబితాలో తెలుగు పరిశ్రమకు సంబంధించి పలువురు ప్రముఖులు చోటు సంపాదించుకున్నారు. 
 
ఇటీవల ప్రదీప్, రష్మీ తమకు చోటు దక్కిందని సోషల్ మీడియా ద్వారా చెప్పగా, ఇప్పుడు నటి ప్రగతి, నటుడు అడవి శేష్‌, యాంకర్ శ్రీముఖి తమకు ఇందులో చోటు దక్కిందని ప్రకటించారు. 
 
ఈ జాబితాలో ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ అగ్రస్థానంలో నిలిచారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు సోనూ నిగమ్ - రహత్ ఫతే అలీ-అద్నాన్ సమీ-జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. 
 
ఈ జాబితాలో మొత్తం 230 మంది భారతీయ ప్రముఖులు ఉండటం విశేషం. ఈ జాబితాను రెడీ చేయడానికి జర్నలిస్ట్ కిరణ్ రాయ్ యూకే నుంచి జూమ్ ద్వారా 400 మంది వ్యక్తులతో ఇంటర్వ్యూలు నిర్వహించారని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్తే!

కమలం పార్టీకి నెలాఖరులోగా కొత్త రథసారధి!

బర్డ్ ఫ్లూ సోకి రెండేళ్ల చిన్నారి మృతి.. ఎక్కడ?

హనీట్రాప్: ప్రీ స్కూల్ టీచర్.. ముద్దుకు రూ.50వేలు.. మళ్లీ రూ.15 లక్షలు డిమాండ్

అక్కకి పెళ్లైందని బావ ఇంటికెళితే... మరదలిపై 7 ఏళ్లుగా అత్యాచారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments