Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల‌కృష్ణ 107 సినిమాలో ప్ర‌త్యేక‌త‌లు

Webdunia
సోమవారం, 2 మే 2022 (13:20 IST)
Nandamuri Balakrishna
నంద‌మూరి బాల‌కృష్ణ న‌టిస్తున్న తాజా సినిమా 107 శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. హైద‌రాబాద్ ప‌రిస‌రాల్లో జ‌రుగుతున్న ఈ చిత్రానికి క్రాక్ ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి త్వ‌ర‌లో టైటిల్‌ను ప్ర‌క‌టించ‌నున్నాట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో ఇప్ప‌టికే బాల‌య్య రెండు పాత్ర‌లు పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది.
 
ఇప్ప‌టికే సీనియ‌ర్ బాల‌కృష్ణ త‌న ఊరిలోని వారంద‌రికీ సామూహిక వివాహాలు చేయించిన స‌న్నివేశం జియ‌ర్ స్వామి ఆశ్ర‌మంలో నిర్వ‌హించారు. ఇందులో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ ఆయ‌న‌కు చెల్లిగా న‌టిస్తోంది. చెల్లెలు సెంటిమెంట్ హృద‌యానికి హ‌త్తుకునే వుంటుంద‌ని చిత్ర‌యూనిట్ తెలియ‌జేస్తోంది. బాల‌కృష్ణ‌కు హీరోయిన్‌గా శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. ఇప్ప‌టికే వీరిద్ద‌రిపై కొంత షూట్ కూడా చేశారు. 
 
బాల‌య్య‌మార్క్ డైలాగ్స్ వుండేలా ద‌ర్శ‌కుడు త‌గు చ‌ర్య‌లు తీసుకుంటున్నాడు. ఇందుకు ఇద్ద‌రు ర‌చ‌యిత‌లు ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది. సంగీతానికి ప్రాధాన్య‌త ఇచ్చేలా థ‌మ‌న్ త‌గిన బాణీలు స‌మ‌కూరుస్తున్నారు. ఇప్ప‌టికే రెండు పాట‌లు ట్యూన్‌లు స‌మ‌కూరాయి. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌నున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments