Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్‌చరణ్, ఉపాసన కొనిదెల కోసం ప్ర‌త్యేక పూజ‌లు

Webdunia
సోమవారం, 13 జూన్ 2022 (11:53 IST)
Ramcharan, Upasana Konidela
రామ్‌చరణ్ & ఉపాసన కొనిదెల జీవిత భాగ‌స్వామ్యం జులై 14కు ప‌దేళ్ళు పూర్తి చేసుకుంటుంది. ఈ సంద‌ర్భంగా వారు బాగుండాల‌ని రామ్‌చ‌ర‌ణ్ యువ‌శ‌క్తి ఆధ్వ‌ర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల‌లో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ఫ్యాన్స్ ప్ర‌క్ట‌న‌లో పేర్కొన్నారు.  10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎల్లప్పుడూ రామ్‌చరణ్ అభిమానులు భారీ వేడుకలు జరుపుకుంటున్నారు.
 
ఈ సంద‌ర్భంగా వృద్ధాశ్ర‌మంలో పండ్లు, దుస్త‌లు పంపిణీ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. అదేవిధంగా విక‌లాంగుల‌కు భోజ‌న‌స‌దుపాయాలు చేయ‌నున్నారు. రామ్‌చ‌ర‌ణ్ దంప‌తులు బాగుండాల‌ని అభిమాన సంఘాల నాయ‌కులు ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు కూడా పాల్గొన‌నున్నారు. ఇటీవ‌లే ఆర్‌.ఆర్‌.ఆర్‌. విజ‌యం త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ సినిమా చేస్తున్నారు. త్వ‌ర‌లోనే తాజా షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)

భర్త నాలుకను కొరికేసిన భార్య... ఎందుకో తెలుసా?

Viral Post from NTR Trust: ఆరోగ్య సమస్యలను తగ్గించే ఆహార పదార్థాల జాబితా

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ ప్రియుడుని 20 సార్లు కత్తితో పొడిచిన భర్త!!

స్వర్ణదేవాలయంలో మంత్రి నారా లోకేశ్ దంపతుల ప్రార్థనలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments