మన్మథుడు సీక్వెల్‌కి అంతా రెడీ... యూరప్‌లోనే...

Webdunia
శుక్రవారం, 25 జనవరి 2019 (11:01 IST)
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం మన్మథుడు సీక్వెల్‌కి రెడీ అయిపోతున్నాడు. 2002లో టాలీవుడ్‌లో విడుదలైన మన్మథుడు సినిమా బంపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. నాగ్ కెరీర్‌లోనే ఈ సినిమా చెప్పుకోదగిన సినిమా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధమవుతోంది. మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 
 
యువ నటుడు.. దర్శకుజు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ ప్రకారం యూరప్‌లో జరుగనుంది. దీంతో రెండు నెలల పాటు నాగ్ యూరప్‌లో మకాం వేయనున్నారు. 
 
ఫిబ్రవరి మూడో వారంలో ఈ సినిమాను ప్రారంభించి.. రెగ్యులర్ షూటింగ్ మార్చి 2 నుంచి ఆరంభించాలని సినీ యూనిట్ భావిస్తోంది. ఇంకా కథానాయికను ఖరారు చేయలేదు. ఈ సినిమా అక్కినేని అభిమానుల అంచనాలకు ధీటుగా తెరకెక్కుతోందని సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారాస డమ్మీ అభ్యర్థిగా విష్ణువర్థన్ రెడ్డి

దీపావళి వేడుకలకు దూరంగా ఉండండి : పార్టీ నేతలకు హీరో విజయ్ పిలుపు

వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ చేసిన కౌన్సిలర్

ప్రియురాలితో లాడ్జీలో బస చేసిన యువకుడు అనుమానాస్పద మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments