Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుర్ఖా ధరించిన సాయిపల్లవి కారణం ఏంటి?

Webdunia
శనివారం, 1 జనవరి 2022 (22:36 IST)
అవును ఫిదా భామ సాయిపల్లవి బుర్ఖా ధరించింది. ఎందుకో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీలోకి వెళ్ళాల్సిందే.  'శ్యామ్ సింఘా రాయ్'లో రోసీగా ప్రేక్షకులను అలరించిన నటి సాయిపల్లవి తన గుర్తింపును దాచుకోవడానికి 'బుర్ఖా' ధరించి హైదరాబాద్ లోని రద్దీగా ఉన్న థియేటర్‌ను సందర్శించింది. 
 
'ఫిదా' నటి తన సినిమాపై ప్రేక్షకుల స్పందనను చూడాలనుకుంది. అందువల్ల థియేటర్‌కు వెళ్లింది. ఆమె ప్రేక్షకులతో కూర్చుని స్క్రీనింగ్ సమయంలో వారి ప్రతిస్పందనలను చూసి ఆనందించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
 
ఈ వీడియోలో ఆమె 'శ్యామ్ సింఘా రాయ్'లో ఆమె నృత్య ప్రదర్శనలలో ఒకదాని సమయంలో ప్రేక్షకుల ఉత్సాహాన్ని చూస్తోంది. సాయి పల్లవి తన వాహనానికి తిరిగి వచ్చింది, ఆమె కొద్దిగా తన ముసుగును తెరిచి, అన్ని వైపులా నవ్వింది.
 
'శ్యామ్ సింఘా రాయ్' థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తుండగా, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో సాయి పల్లవి 'దేవదాసి'గా కనిపిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments