Webdunia - Bharat's app for daily news and videos

Install App

జిమ్‌లో సోనూసూద్‌కు కొత్త పార్ట్‌నర్

సెల్వి
శనివారం, 20 ఏప్రియల్ 2024 (20:53 IST)
తన రాబోయే చిత్రం "ఫతే" కోసం సిద్ధమవుతున్న నటుడు సోనూ సూద్ శనివారం వ్యాయామం కోసం జిమ్‌లో కొత్త భాగస్వామిని ఫ్యాన్సుకు పరిచయం చేశాడు. ఈ వీడియోను అతను 'ప్యారే మోహన్' అనే కుక్క పిల్లతో కలిసి ఉన్నట్లు చూపించాడు.
 
కఠినంగా వర్కౌట్ చేయడానికి అతను తనను ప్రేరేపిస్తున్నాడని సోనూసూద్ చెప్పాడు. అలాగే వీధికుక్కలను దత్తత తీసుకోవాలని ఆయన అభిమానులను కోరారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోకు నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
 
వర్క్ ఫ్రంట్‌లో, సూద్ తన రాబోయే యాక్షన్ 'ఫతే' విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ చిత్రంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో హాలీవుడ్ తరహా యాక్షన్‌ను ప్రేక్షకులు చూస్తారని సోనూ సూద్ గతంలో చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండిగో విమానానికి తప్పిన ముప్పు... 169 మంది ప్రయాణికులు సేఫ్

రాజస్థాన్‌లో కుప్పకూలిన యుద్ధ విమానం... పైలెట్ మృతి

Vijayanagara King: శ్వేతశృంగాగిరిలోని తీర్థంలో స్నానం చేసిన కృష్ణదేవరాయలు.. తర్వాత?

అత్తతో అక్రమ సంబంధం.. యువకుడుని చితకబాది బలవంతపు పెళ్లి

Jagan: బంగారుపాలెంలో జగన్ పర్యటన.. భద్రత కట్టుదిట్టం..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments