Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సోనూసూద్ తో ఫతేహ్ ఢిల్లీ షెడ్యూల్ మరపురానిది : జాక్వెలిన్

Advertiesment
Sonusud, jak
, గురువారం, 26 అక్టోబరు 2023 (12:23 IST)
Sonusud, jak
ఫతేహ్ అనే బాలీవుడ్ మూవీ లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఎంటర్ అయింది. ఢిల్లీ షెడ్యూల్ ఇటీవలే జరిగింది. సోనూసూద్ ఈ చిత్రం ఒక మాయా ప్రయాణం అంటూ జాక్వెలిన్ తో ఉన్న ఫోటో పోస్ట్ చేసాడు. ఫతేహ్ అనేది ఒక మాయా ప్రయాణం యొక్క ప్రారంభం మాత్రమే, మేము షూట్‌ను పూర్తి చేస్తున్నప్పుడు, ఇది మీకు మరపురానిదిగా ఉంటుందని మేము హామీ ఇస్తున్నాము.జాకీ (జాక్వెలిన్) నేను మీకు మంచి సినిమాను అందిస్తున్నామని తెలిపాడు.

Delhi streets Jacqueline, sood
అందుకు, మీ వినయాన్ని, కృషిని మరియు అంకితభావాన్ని నిజంగా అభినందిస్తున్నాను. మీరు మీరే అయినందుకు ధన్యవాదాలు. అని అస్లీ జాక్వెలిన్ రియాక్ట్ అయింది.  షూటింగ్ గ్యాప్ లో ఢిల్లీ వీధుల్లో తిరుగుతూ, పక్షులు, డాగ్స్ తో ఆడుకుంటూ, ఎల్లప్పుడూ మీరు మాకు స్ఫూర్తి. మీ ఉత్తమ ఆలోచనలు పనులు మాకు పురికొల్పుతుంతాయి అని సోనూసూద్ నుద్దేసింది తెలిపింది.

సోనూసూద్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ 'ఫతే' షూటింగ్ తుదిదశలో ఉంది. వైభవ్ మిశ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఢిల్లీ,  పంజాబ్‌లోని వివిధ ప్రదేశాలలో చిత్రీకరించబడుతుంది. దీనికి  అంతర్జాతీయ సాంకేతిక సిబ్బంది  యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రాఫ్ చేయడానికి లాస్ ఏంజిల్స్ నుండి వచ్చారు. 2024లో సినిమా విడుదల కానుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వావ్ ! దుబాయ్‌లో బాయ్‌ఫ్రెండ్ తో ఎంజాయ్ చేస్తోన్న మలైకా అరోరా !