Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైష్ణవ్ తేజ్ రంగ రంగ వైభవంగా నుంచి సాంగ్ రిలీజ్

Webdunia
శనివారం, 7 మే 2022 (15:55 IST)
Vaishnav Tej, Ketika Sharma
‘ఉప్పెన’ సినిమాతో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన క‌థానాయ‌కుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభ‌వంగా’. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌పై బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో  తమిళంలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ ద‌ర్శ‌కుడిగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రమిది. కేతికా శ‌ర్మ హీరోయిన్‌. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. జూలై 1 ఈ చిత్రాన్ని భారీ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్నారు.
 
సినిమా ప్రమోషన్స్ స్పీడు మీదుంది. ఇటీవల విడుద‌లైన ఈ మూవీ టైటిల్ టీజ‌ర్‌, పాట‌కు ఆడియెన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ వ‌చ్చింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సినిమాకు మేజ‌ర్ హైలైట్‌గా నిలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి డ్యూయెట్ సాంగ్ ‘కొత్తగా లేదేంటి..’ అంటూ సాగే ల‌వ్‌ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.
 
అర్మాన్ మాలిక్‌, హ‌రి ప్రియ పాడిన ఈ పాట‌ను శ్రీమ‌ణి రాశారు. ఈ సాంగ్ ప్రేమికుల‌కు క‌నెక్ట్ అయ్యేలా రాక్ స్టార్‌ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతంలో కంపోజ్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ చిత్రానికి శ్యామ్ ద‌త్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

Telangana Formation Day: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన బాబు, పవన్

కేసీఆర్ కుమార్తె కవిత ఓ లేడీ డాన్.. చేయని దందా లేదు : మధుయాష్కీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments