Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రంగరంగ వైభవంగా నుంచి టైటిల్ టీజర్‌ (వీడియో)

Advertiesment
రంగరంగ వైభవంగా నుంచి  టైటిల్ టీజర్‌ (వీడియో)
, సోమవారం, 24 జనవరి 2022 (13:16 IST)
ఉప్పెన ఫేమ్ వైష్ణవ్ తేజ్ మూడో సినిమా నుంచి తాజా అప్డేట్ వచ్చింది. గిరీశయ్య దర్శకత్వంలో రూపుదిద్దికుంటున్న ఈ సినిమా రంగరంగ వైభవంగా అనే టైటిల్‌తో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్‌ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. 
 
ఈ మూవీకి ‘రంగరంగ వైభవంగా’ అనే టైటిల్ ఖరారు చేశారు. లవ్ అండ్ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. 
 
ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా యంగ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. సితార ఎంటర్ టైన్మెంట్స్, ఎస్‌విఎస్‌సి బ్యానర్‌లపై బిఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న సమంత - స్విట్జర్లాండ్‌లో విహారం