Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాన్స్ జెండ‌ర్ల కోసం ఏదో చేయాల‌నుంది - ఉపాస‌న కొణిదెల‌

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (19:57 IST)
Upasana Konidela with transgender
రామ్ చ‌ర‌ణ్ భార్య‌, మెగాస్టార్ చిరంజీవి కోడ‌లు ఉపాస‌న అద్భుత‌మైన స్టేట్‌మెంట్ ఇచ్చింది. త‌న సోష‌ల్ మీడియాలో ట్రాన్స్‌జెండ‌ర్ల‌తో కూడిన ఫొటోలు పోస్ట్ చేసింది. వారంటే త‌న‌కు ఎంతో గౌర‌వ‌మ‌ని పేర్కొంది.  గ‌త కొంత‌కాలంగా ఆమె ప‌లు సామాజిక కార్యక్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటుంది కూడా. ట్రాన్స్‌జెండ‌ర్లంటే గౌర‌వం అని ప‌లుసార్లు పేర్కొంది.
 
Konidela with transgenders
గురువారంనాడు పెట్టిన పోస్ట్ సారాంశం బట్టి, వాళ్ళ‌లో ఒక‌రి పెండ్లి వేడుక సంద‌ర్భంగా వారిని ఆశీర్వించిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో ల‌క్ష్మీ నారాయ‌ణ (తిరుప‌త‌మ్మ‌) అనే ఓ వ్య‌క్తి మాట్లాడుతూ, చాలా ఆప్యాయతతో పెళ్లి వేడుకలను ప్రారంభించినందుకు ధన్యవాదాలు. జీవితాన్ని సంపూర్ణంగా జీవించమని మీరు ఎల్లప్పుడూ నాకు బోధిస్తారని ఉపాస‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
 
ఉపాస‌న తెలుపుతూ, నేను హైదరాబాద్‌లోని లింగమార్పిడి జాతి సమాజాన్ని నిజంగా గౌరవిస్తాను. భారతదేశంలోని పురాతనమైన జాతిలో వీరు ఒక‌రుగా చెప్పబడింది. హైదరాబాద్‌లోని పెద్ద పెద్ద గృహాల ప్రతినిధులకు మీరు ఆతిథ్యం ఇస్తుంటారు. వీరు జీవితంలో ఎంతో క‌ష్ట‌ప‌డుతుంటారు. వీరి జీవితం గురించి చెప్పడానికి గొప్ప కథలు ఉన్నాయి. సంఘంతో మరింత సన్నిహితంగా ఇలా సంభాషించగలిగినందుకు నేను సంతోషంగా ఉన్నాను. వారి గురించి ప్ర‌పంచానికి తెలియ‌జేయాలనుంది. వారికోసం ఏదైనా చేయాల‌నుకుంటున్నాన‌ని ఉప‌సాన తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Twist In Kiran Royal Case: కిరణ్ మంచి వ్యక్తి.. అతనిపై ఎలాంటి ద్వేషం లేదు.. లక్ష్మీ రెడ్డి

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌పై పలు కేసులు.. ఫిర్యాదు చేసింది ఎవరో తెలుసా?

Talliki Vandanam: తల్లికి వందనంతో ఆరు కీలక సంక్షేమ పథకాలు అమలు.. నారా లోకేష్

Chandrababu: మార్చి 5,6 తేదీలలో మరోసారి ఢిల్లీకి చంద్రబాబు నాయుడు

బంగారు నిధుల కోసం 14 యేళ్ల బాలికను నరబలికి సిద్ధం చేశారు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గింజలను ఎందుకు నానబెట్టి తినాలి?

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

తర్వాతి కథనం
Show comments