Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ సీన్స్ లీకయ్యాయని అమ్మ చెప్పింది.. అంతే పిచ్చెక్కిపోయింది: రాధికా ఆప్టే

బోల్డ్ యాక్టర్, బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది. రాధికకి న్యూడ్ సీన్స్‌లో నటించడం కొత్తేమీ కాదనే విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం అనురాగ్ కశ్యప్ రూపొందించిన 'మ్యాడ

Webdunia
సోమవారం, 24 సెప్టెంబరు 2018 (17:37 IST)
బోల్డ్ యాక్టర్, బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటుంది. రాధికకి న్యూడ్ సీన్స్‌లో నటించడం కొత్తేమీ కాదనే విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం అనురాగ్ కశ్యప్ రూపొందించిన 'మ్యాడ్లీ' అనే షార్ట్ ఫిలింలో రాధికా నగ్నంగా కనిపించింది. 


అప్పట్లో లీక్ అయిన ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఆ తర్వాత పార్చ్‌డ్ సినిమాలోనూ న్యూడ్ సీన్స్‌లో అమ్మడు కనిపించింది. ఈ సినిమాలు వివాదాల్లో చిక్కుకున్నా రాధికా ఆప్టే ఏమాత్రం బాధపడలేదు. 
 
ఆ సమయంలో కూడా రాధికా న్యూడ్ వీడియో బాగా షేర్ అయింది. తాజాగా వీటి గురించి ఓ షోలో రాధికా ఆప్టే మాట్లాడింది. తనకు లీక్స్ గురించి తెలియదు. అమ్మ చెప్తేనే తెలిసింది. ఆమెకెలా తెలిసిందంటే.. ఎవరో తన న్యూడ్ వీడియోను అమ్మకు పంపారట.. అంటూ రాధికా చెప్పుకొచ్చింది. దాంతో షాక్ అయ్యాను. తొలిసారి అలా జరగడంతో పిచ్చెక్కిపోయింది.. ఆ తర్వాత తన డ్రైవర్ కూడా లీక్స్ గురించి చెప్పడంతో.. ఇక చేసేది లేక.. అలాంటి వాటి గురించి పట్టించుకోవడం మానేశానంటూ చెప్పుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షర్మిలపై రోజా ఫైర్.. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారారు..

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments